బాక్స్ ఆఫీస్ దగ్గర బాక్ టు బాక్ హిట్స్ తో కెరీర్ బెస్ట్ ఫామ్ తో దూసుకు పోతున్న నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్(Daaku Maharaaj Movie) సినిమా, హాట్రిక్ విజయాల తర్వాత చేసిన ఈ సినిమాతో సంక్రాంతికి సందడి చేయగా…
సాలిడ్ ఓపెనింగ్స్ ను మొదటి రోజు సొంతం చేసుకున్నా కూడా సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఊరమాస్ రాంపెజ్ ముందు స్లో డౌన్ అవ్వక తప్పలేదు. ఉన్నంతలో లిమిటెడ్ కలెక్షన్స్ తో లాంగ్ రన్ ని దక్కించుకున్నా కూడా సినిమా కంటెంట్ కి సంక్రాంతి కాకుండా…
సోలో రిలీజ్ ను సొంతం చేసుకుని ఉంటే ఇంకా చాలా బెటర్ గా కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఉండేది. ఓవరాల్ గా సినిమా కి నైజాం ఏరియాలో ఆల్ మోస్ట్ రన్ ఎండ్ అయ్యింది. ఇక్కడ సినిమా కి 17.50 కోట్ల రేంజ్ లో వాల్యూ బిజినెస్ ను సొంతం చేసుకోగా….
ఇప్పుడు ఆల్ మోస్ట్ రన్ ఎండ్ అవ్వగా ఓవరాల్ గా ఇక్కడ సినిమా 15.35 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని రన్ ని ఆల్ మోస్ట్ ఎండ్ చేసుకుంది…. ఓవరాల్ గా సినిమా బిజినెస్ లో ఇక్కడ 2.15 కోట్ల రేంజ్ లో లాస్ ను సొంతం చేసుకుంది…
నైజాం ఏరియాలో 87% రేంజ్ లో రికవరీని సొంతం చేసుకుంది…ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా నైజాంలో మాత్రం ఓవరాల్ గా టార్గెట్ ను అందుకోలేక పోయింది.
హాట్రిక్ విజయాల తర్వాత నాలుగో సినిమా కూడా ఆల్ మోస్ట్ అన్ని ఏరియాల్లో మంచి కలెక్షన్స్ తో కుమ్మేసింది. ఫైనల్ గా టార్గెట్ ను అందుకుని ఉంటే బాగుండేది కానీ ఓవరాల్ గా బాలయ్య ట్రాక్ రికార్డ్ ను సాలిడ్ గానే మెయిన్ టైన్ చేసిందని చెప్పాలి డాకు మహారాజ్ మూవీ.