నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్(Daaku Maharaaj Movie) సినిమా బాక్ టు బాక్ హాట్రిక్ విజయాల తర్వాత ఆడియన్స్ ముందుకు సంక్రాంతి కానుకగా రిలీజ్ అవ్వగా సినిమా ఓపెనింగ్స్ విషయంలో సాలిడ్ గా కుమ్మేసింది కానీ తర్వాత మాత్రం అనుకున్న రేంజ్ లో హోల్డ్ ని చూపించ లేక పోయింది..
సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఊరమాస్ రాంపెజ్ ముందు స్లో అవ్వక తప్పలేదు….ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్ లో ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా బిజినెస్ ను రికవరీ చేసినప్పటికీ కూడా మేజర్ ఏరియాల్లో మాత్రం సినిమాకి కొద్దిగా ఇబ్బంది అయితే కలిగింది అని చెప్పాలి.
అన్ని ఏరియాలు ఎలా ఉన్నప్పటికీ కూడా బాలయ్య కంచుకోటగా భావించే రాయలసీమ ఏరియాలో మాత్రం ఈ సారి డాకు మహారాజ్ సినిమాకి దెబ్బ తగిలినట్లు అయింది అని చెప్పాలి. రాయలసీమ ఏరియాలో సినిమా కి ఓవరాల్ గా 15.50 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది..
సినిమా ఓపెనింగ్స్ కుమ్మేసిన తర్వాత స్లో డౌన్ అయ్యి పరుగును పూర్తి చేసుకునే టైంకి 12.65 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని రన్ ని కంప్లీట్ చేసుకుంది.. ఓవరాల్ గా బిజినెస్ లో ఆల్ మోస్ట్ 82% రేంజ్ లో రికవరీని ఇక్కడ సొంతం చేసుకున్నప్పటికీ కూడా ఓవరాల్ గా బిజినెస్ లో..
సినిమా కి 2.85 కోట్ల రేంజ్ లో లాస్ ను సొంతం చేసుకుని రాయలసీమ ఏరియాలో యావరేజ్ రేంజ్ రిజల్ట్ ను సొంతం చేసుకుని రన్ ని కంప్లీట్ చేసుకుంది సినిమా..సంక్రాంతికి కాకుండా సోలో రిలీజ్ ను సొంతం చేసుకుని ఉంటే సినిమా ఇంకా బెటర్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర పెర్ఫార్మ్ చేసి ఉండేదని చెప్పొచ్చు.
pushpa 2 kerala n tamilnadu collection article eppudu radthaavu nalla naakodaka …….oka area lo DM ki loss antey pushpa 2 KL n TN dii naa vatkayi gaadu nuvvu rayaledey