Home న్యూస్ నాని మాస్…ఏకంగా టాప్ 10 తో మాస్ ఊచకోత!!

నాని మాస్…ఏకంగా టాప్ 10 తో మాస్ ఊచకోత!!

0

నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ దసరా భారీ లెవల్ లో 30న రిలీజ్ కాబోతుంది… కాగా సినిమా వరల్డ్ వైడ్ గా 48 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 2710 వరకు థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుండగా నాని కెరీర్ లోనే ఈ సినిమా ఆల్ టైం హైయెస్ట్ నంబర్ ఆఫ్ థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న…

సినిమాగా నిలిచి దుమ్ము దుమారం లేప బోతుండగా సినిమా ఓవరాల్ గా రిలీజ్ అవుతున్న థియేటర్స్ కౌంట్ లెక్క టాలీవుడ్ చరిత్ర లోనే ఆల్ టైం హైయెస్ట్ నంబర్ ఆఫ్ థియేటర్స్ లో రిలీజ్ అయిన మూవీస్ లో టాప్ 10 ప్లేసులో నిలిచి దుమ్ము దుమారం లేపడం విశేషం…

ఒకసారి టాలీవుడ్ మూవీస్ లో ఆల్ టైం హైయెస్ట్ థియేటర్స్ లో రిలీజ్ అయిన టాప్ 10 మూవీస్ ని గమనిస్తే… 
1. RRR Movie – 10,200+
2. Baahubali2- 8500 to 9000
3. Saaho – 7978
4. Radhe Shyam – 7010+
5. SyeRaa Narasimha Reddy- 4632
6. Baahubali – 4000
7. Pushpa Part 1 – 3000+
8. LIGER – 3000+
9. Agnyaathavaasi –2800
10. DASARA – 2710~
11. Sardaar Gabbar Singh – 2600~
12. Spyder – 2400

ఇవీ మొత్తం మీద ఆల్ టైం హైయెస్ట్ థియేటర్స్ లో రిలీజ్ అయిన టాప్ 10 మూవీస్. నాని మొట్ట మొదటి సారిగా టాప్ 10 ప్లేస్ లో థియేటర్స్ కౌంట్ లో నిలవగా ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర దసరా మూవీ ఎలాంటి ఓపెనింగ్స్ ని అందుకుంటుంది, కలెక్షన్స్ పరంగా ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here