Home న్యూస్ 26 రోజులు అయినా ఆగని బలగం బాక్స్ ఆఫీస్ ఊచకోత!!

26 రోజులు అయినా ఆగని బలగం బాక్స్ ఆఫీస్ ఊచకోత!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర చిన్న సినిమా బలగం ఎక్స్ లెంట్ కలెక్షన్స్ జోరుని మూడు వారాల తర్వాత కూడా డిజిటల్ లో రిలీజ్ అయినా కానీ ఇప్పటికీ జనాలను థియేటర్స్ కి రప్పిస్తూ దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి. సినిమా 4వ వారం వర్కింగ్ డేస్ లో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హోల్డ్ తో కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ ఉంది.

Balagam 24 Days Collections Report!!

సినిమా 25వ రోజున 44 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా 26వ రోజున డ్రాప్ అవ్వాల్సిన చోట మరోసారి గ్రోత్ ని చూపించిన సినిమా 45 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని రిమార్కబుల్ బాక్స్ ఆఫీస్ రన్ ని కొనసాగిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి.

Balagam 26 Days Collections Report!!

ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ గా 26 రోజుల్లో టోటల్ గా సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే… 
👉Nizam – 17.10Cr
👉Andhra+Ceeded – 7.64Cr~
AP-TG Total:- 24.74CR(11.35CR~ Share)
👉KA+ROI+OS – 42L****
Total WW Collections – 25.16CR(11.55CR~ Share)
ఇదీ సినిమా మొత్తం మీద 26 రోజుల్లో సాధించిన కలెక్షన్స్…

Balagam 25 Days Collections Report!!

చిన్న సినిమాగా రిలీజ్ అయిన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 25 కోట్ల గ్రాస్ మార్క్ ని అధిగమించి సంచలనం సృష్టించింది. 1.3 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా ఏకంగా 10.25 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని ఎపిక్ బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతుంది. 

Balagam 23 Days Collections Report!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here