Home న్యూస్ ఇక్కడ ఫ్లాఫ్ చేశారు కానీ…ఇక్కడ మాత్రం No1 తో సత్కరించారు!!

ఇక్కడ ఫ్లాఫ్ చేశారు కానీ…ఇక్కడ మాత్రం No1 తో సత్కరించారు!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ టైంలో సినిమాలకు పాజిటివ్ టాక్ రావడమే గగనం అయింది, అలాంటిది ఆడియన్స్ ముందుకు వచ్చి మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్నా కానీ కలెక్షన్స్ పరంగా అనుకున్న రేంజ్ లో అంచనాలను అందుకోలేక పోయిన సినిమా రంగమార్తాండ అని చెప్పాలి. కృష్ణవంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా కి మంచి రివ్యూలు ఇండస్ట్రీ పీపుల్స్ మంచి కితాబు కూడా సొంతం అయ్యింది అని చెప్పాలి…

కానీ అవేవి కూడా సినిమాకి బలగం సినిమాలా కలెక్షన్స్ రావడం విషయంలో హెల్ప్ అవ్వలేదు అని చెప్పాలి. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా నిరాశ పరిచే రిజల్ట్ తోనే పరుగును పూర్తీ చేసుకుంది సినిమా. దాంతో సినిమాను బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాఫ్ చేసినా…

కానీ రీసెంట్ గా సినిమా డిజిటల్ రిలీజ్ అయింది. సినిమా అమెజాన్ ప్రైమ్ లో రీసెంట్ గా రిలీజ్ అవ్వగా ఇక్కడ మాత్రం సినిమా చూసిన ఆడియన్స్ నుండి అద్బుతమైన రెస్పాన్స్ తో ప్రతీ ఇంట్లో జరిగే సన్నివేశాలే సినిమాలో పెట్టారు అంటూ కితాబు ఇస్తున్నారు ఆడియన్స్… 

దాంతో డిజిటల్ లో మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటున్న సినిమా దాంతో పాటు ప్రైమ్ వీడియో లో సినిమాల పరంగా టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతూ ఉండటంతో బాక్స్ అఫీస్ రిజల్ట్ అనుకున్న విధంగా లేక పోయినా కానీ ఇక్కడ మాత్రం ఆడియన్స్ No 1 ప్లేస్ తో సినిమాను సత్కరించారు అని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here