Home న్యూస్ 1st డే భగవంత్ కేసరి టోటల్ కలెక్షన్స్….బాలయ్య రచ్చ…కానీ!

1st డే భగవంత్ కేసరి టోటల్ కలెక్షన్స్….బాలయ్య రచ్చ…కానీ!

0

నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి(Bhagavanth Kesari) సినిమా ఆడియన్స్ ముందుకు మంచి అంచనాల నడుమ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా మీద ఉన్న అంచనాల దృశ్యా బాలయ్య కెరీర్ లో భారీ ఓపెనింగ్స్ తో ఈ సినిమా రచ్చ చేస్తుంది అనుకున్నా…

పోటి వలన అలాగే రెగ్యులర్ బాలయ్య కమర్షియల్ మూవీ అవ్వక పోవడం వలన సినిమా ఓపెనింగ్స్ పై కొంచం ఇంపాక్ట్ పడింది… వీర సింహా రెడ్డి(Veera Simha Reddy) రేంజ్ లో కాక పోయినా కూడా కొంచం దగ్గరగా కలెక్షన్స్ వస్తాయి అనుకున్నా అటూ ఇటూగా బాలయ్య అఖండ(Akhanda) మూవీ రేంజ్ లో ఈ సినిమా ఇప్పుడు…

ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది. తొలిరోజు 14 నుండి 15 కోట్ల దాకా షేర్ రావొచ్చు అనుకుంటే అనుకున్నట్లే సినిమాకి 14.36 కోట్ల రేంజ్ లో షేర్ ఇప్పుడు సొంతం అయ్యింది… వరల్డ్ వైడ్ గా సినిమా మొత్తం మీద 18.27 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది ఇప్పుడు. ఒకసారి ఏరియాల వారిగా సినిమా సాధించిన…

కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే… 
Bhagavanth Kesari 1st Day WW Collections Report
👉Nizam: 4.10Cr
👉Ceeded: 2.74Cr
👉UA: 1.24Cr(15L Hires)
👉East: 84L
👉West: 95L(31L hires)
👉Guntur: 3.09Cr(2.51Cr~ Hires)
👉Krishna: 76L(5L Hires)
👉Nellore: 64L(20L hires)
AP-TG Total:- 14.36CR(22.60CR~ Gross)(3.22Cr Hires)(40L~ hires, MGS added in other Places)
👉KA+ROI: 0.76CR
👉OS: 3.15Cr
Total WW Collections – 18.27CR(30.45CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 68.50 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా సినిమా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 50.23 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సినిమా ఈ వీకెండ్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి. 

Bhagavanth Kesari 1st Day WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here