Home న్యూస్ 4th డే దాస్ కా ధమ్కీ ఓపెనింగ్స్….ఈ రోజు టార్గెట్ ఇదే!!

4th డే దాస్ కా ధమ్కీ ఓపెనింగ్స్….ఈ రోజు టార్గెట్ ఇదే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ దాస్ కా ధమ్కీ సినిమా రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చి మంచి కలెక్షన్స్ తో జోరు చూపిస్తూ పరుగును కొనసాగిస్తూ ఉండటం విశేషం. సినిమా మూడో రోజు అంచనాలను మించే కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత 4 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ అడ్వాంటేజ్ తో మరోసారి మంచి హోల్డ్ నే చూపిస్తూ ఉండటం విశేషం.

సినిమా ఇక అమెరికాలో ఆల్ రెడీ 240K మార్క్ ని అందుకోగా అక్కడ నుండి మంచి లాభాలను సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది. ఇక సినిమా మోడో రోజుతో పోల్చితే 4వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ మోస్ట్ సిమిలర్ గానే పరుగును కొనసాగిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి.

ఈవినింగ్ షోల బుకింగ్స్ కూడా కొంచం బెటర్ గానే ఉండటంతో ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో సినిమా 1 కోటి రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి ఈ కలెక్షన్స్ కొంచం…

అటూ ఇటూగా ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద సినిమా 1.2 కోట్ల మార్క్ ని అందుకుంటే అద్బుతంగా 4వ రోజుని హోల్డ్ చేసిందని చెప్పవచ్చు. మరి డే ఎండ్ అయ్యే టైం కి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ తో హోల్డ్ చేసి జోరు చూపిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here