Home న్యూస్ 3డేస్ రంగమార్తాండ కలెక్షన్స్…సూపర్ హోల్డ్!!

3డేస్ రంగమార్తాండ కలెక్షన్స్…సూపర్ హోల్డ్!!

0

కృష్ణవంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ రంగమార్తాండ సినిమా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రాగా సినిమా మంచి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నా కలెక్షన్స్ పరంగా కొంచం స్లో ఓపెనింగ్స్ ని అందుకున్నా పాజిటివ్ టాక్ వలన కలెక్షన్స్ పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేస్తూ పరుగును కొనసాగిస్తూ ఉండటం విశేషం. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు 25 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా….

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు గ్రోత్ ని చూపించి 30 లక్షల రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో అందుకోవడం విశేషం అని చెప్పాలి. ఇక వరల్డ్ వైడ్ గా మరో 2 లక్షల దాకా షేర్ ని సాధించి 32 లక్షల షేర్ ని మూడో రోజు అందుకుంది ఇప్పుడు…

దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ గా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Nizam: 44L
👉Ceeded: 10L
👉UA: 13L
👉East: 8L
👉West: 4L
👉Guntur: 8L
👉Krishna: 7L
👉Nellore: 4L
AP-TG Total:- 0.98CR(2.15CR~ Gross)
👉KA+ROI-OS:- 8L~
Total WW Collections – 1.06Cr(2.35CR~ Gross)
ఇదీ మొత్తం మీద 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ లెక్క…

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో 2.6 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను ఇంకా 1.54 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. సినిమా ఈ శని ఆది వారాలలో ఎలాంటి కలెక్షన్స్ తో హోల్డ్ చేసి బ్రేక్ ఈవెన్ కి చేరువ అవుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here