స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథం బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ రివ్యూ లతోనే మంచి వసూళ్లు సాధించి 70 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించగా సినిమా ఆడియో సినిమా కి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అయిందని చెప్పొచ్చు.
అన్ని సాంగ్స్ కి రెస్పాన్స్ అదిరిపోయే లెవల్ లో రాగా సినిమాలోని సీటిమార్ సాంగ్ కి రెస్పాన్స్ మరో లెవల్ లో వచ్చింది. సినిమా సీటిమార్ వీడియో సాంగ్ కి కూడా యూట్యూబ్ లో రెస్పాన్స్ పీక్స్ లో వచ్చింది అని చెప్పొచ్చు. లేటెస్ట్ గా సినిమా సాంగ్…
ఏకంగా 90 మిలియన్ వ్యూస్ ని సింగిల్ ఛానెల్ లో కంప్లీట్ చేసుకుని సంచలనం సృష్టించింది. మిగిలిన పాటలకు కూడా యూట్యూబ్ లో అదిరిపోయే వ్యూస్ రికార్డులు దక్కాయి. ఇక అల్లుఅర్జున్ అప్ కమింగ్ మూవీ త్వరలోనే మొదలు కాబోతుంది.