Home న్యూస్ డంకి ట్రైలర్ రివ్యూ….ఆ మ్యాజిక్ మిస్ అయ్యింది సామి!

డంకి ట్రైలర్ రివ్యూ….ఆ మ్యాజిక్ మిస్ అయ్యింది సామి!

0

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) ఈ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర బాక్ టు బాక్ 2 సార్లు 1000 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించిన తర్వాత ఇప్పుడు ఆడియన్స్ ముందుకు బాలీవుడ్ లో నంబర్ 1 డైరెక్టర్ అయిన రాజ్ కుమార్ హిరాణి(Raj Kumar Hirani) డైరెక్షన్ లో ఇప్పుడు…

చేస్తున్న భారీ మూవీ డంకి(Dunki Movie) భారీ అంచనాల నడుమ ఈ క్రిస్టమస్ వీకెండ్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు మేకర్స్… కాగా ట్రైలర్ చూసిన తర్వాత ఎమోషనల్ కంటెంట్ తో హార్ట్ టచింగ్ స్టోరీ పాయింట్ తో రాబోతున్నట్లు అనిపించినా కూడా…

ఓవరాల్ గా పాయింట్ చాలా సింపుల్ గా అనిపించింది ట్రైలర్ లో….స్టోరీ పాయింట్ కొందరు ఇంగ్లీష్ రాని స్నేహితులు లండన్ వెళ్ళాలి అనుకుంటారు కానీ ఇంగ్లీష్ రాకపోవడంతో వాళ్ళకి అవకాశం మిస్ అవుతుంది, కానీ ఎలాగైనా లండన్ వెళ్ళాలి అనుకున్న స్నేహితులు అందరూ ఇల్లీగల్ గా ఎలా వెళ్ళడానికి ట్రై చేశారు…

ఆ జర్నీ ఎలా జరిగింది అన్నది సినిమా లో చూపించబోతున్నారు, స్టోరీ పాయింట్ చాలా సింపుల్ గా ఉండటంతో ట్రైలర్ ఓవరాల్ గా రాజ్ కుమార్ హిరాణి ప్రీవియస్ మూవీస్ తో కంపేర్ చేస్తే మాత్రం చాలా చాలా నార్మల్ గా అనిపించింది అని చెప్పాలి. అలాగే షారుఖ్ ఖాన్ రీసెంట్ మూవీస్ రిజల్ట్ తర్వాత…

పెరిగిన భారీ అంచనాల నడుమ రాబోతున్న డంకి కంప్లీట్ క్లాస్ కంటెంట్ తో వస్తున్న సినిమా అవ్వడంతో ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి. ఓవరాల్ గా ట్రైలర్ ఎలా ఉన్నా రాజ్ కుమార్ హిరాణి మూవీస్ థియేటర్స్ లో చేసే మ్యాజిక్ వేరు కాబట్టి ఆ మ్యాజిక్ అక్కడ వర్కౌట్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here