మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) ఈ ఇయర్ సంక్రాంతికి రావాలి అనుకున్న ఈగల్(Eagle Movie) ఫిబ్రవరి నెలలో అన్ సీజన్ టైంలో రిలీజ్ అవ్వాల్సి వచ్చింది, సినిమాకి కొంచం పర్వాలేదు అనిపించే రేంజ్ రెస్పాన్స్ వచ్చినా కూడా టార్గెట్ ను అయితే అందుకోలేక పోయింది సినిమా… ఉన్నంతలో మాస్ సెంటర్స్ లో పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని…
సాధించినా కూడా లాంగ్ రన్ లో మాత్రం టార్గెట్ ను అందుకోలేక పోయిన ఈ సినిమా మొత్తం మీద బిజినెస్ లో 77% వరకు రికవరీని సొంతం చేసుకుని పరుగును పూర్తి చేసుకుంది. సమ్మర్ లో అయినా రిలీజ్ అయ్యి ఉంటే కచ్చితంగా సినిమా కి ఇంకా బెటర్ రిజల్ట్ అయితే వచ్చి ఉండేది అని చెప్పాలి.
రవితేజ ఇతర రీసెంట్ మూవీస్ తో పోల్చితే మాస్ ఎలివేషన్స్ పరంగా ఎక్స్ లెంట్ గా జోరు చూపించిన ఈ సినిమా ఓవరాల్ గా అన్ సీజన్ ఇంపాక్ట్ వలన టార్గెట్ ను అందుకోలేక పోయింది. మొత్తం మీద రన్ కంప్లీట్ అయ్యే టైంకి సినిమా సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
Eagle Movie Total WW Collections Report(INC GST)
👉Nizam: 4.95Cr
👉Ceeded: 2.07Cr
👉UA: 1.96Cr
👉East: 1.26Cr
👉West: 78L
👉Guntur: 1.22Cr
👉Krishna: 86L
👉Nellore: 61L
AP-TG Total:- 13.71CR(25.00CR~ Gross)
👉KA+ROI: 1.58Cr
👉OS: 1.60Cr~
Total WW Collections –16.89CR(32.00CR~ Gross)
(77%~ Recovery)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 22 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా టోటల్ రన్ లో టార్గెట్ కి 5.11 కోట్ల దూరంలో ఆగిపోయి యావరేజ్ రేంజ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుని పరుగును కంప్లీట్ చేసుకుంది. ఇంకొంచం హోల్డ్ ని చూపించి ఉంటే ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ ను అందుకుని ఉండేది సినిమా…