Home Uncategorized ఆరెంజ్ ను లేపేసిన ఈనగరానికి ఏమైంది…టాప్ 3 తో రికార్డ్!

ఆరెంజ్ ను లేపేసిన ఈనగరానికి ఏమైంది…టాప్ 3 తో రికార్డ్!

0

రీ రిలీజ్ ల ట్రెండ్ ఇప్పుడు టాలీవుడ్ ను ఊపేస్తూ ఉండగా ఈ ఇయర్ బిగ్గెస్ట్ సర్ప్రైజ్ హిట్ గా నిలిచింది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటించిన ఆరెంజ్ మూవీ(Orange Movie), ఒరిజినల్ గా రిలీజ్ అయినప్పుడు అంచనాలను అందుకోలేక పోయిన ఈ సినిమా…

బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకోగా రీ రిలీజ్ లో మాత్రం థియేటర్స్ లో ఆడియన్స్ పాటలకు కోరస్ పాడుతూ ఓ రేంజ్ లో ఎంజాయ్ చేశారు…దాంతో రీ రిలీజ్ టోటల్ రన్ లో 3.36 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూల్ చేసి సంచలనం సృష్టించగా…

ఇప్పుడు ఆరెంజ్ ని మించి అందరినీ ఆశ్యర్యానికి గురి చేసే రేంజ్ లో రీ రిలీజ్ లో సంచనల కలెక్షన్స్ తో ఈనగరానికి ఏమైంది(Ee Nagaraniki Emaindi) సినిమా ఎవ్వరి ఊహలకు అందని రేంజ్ లో వసూళ్ళని సొంతం చేసుకుంటూ ఇప్పుడు ఏకంగా…

Orange Re Release Box Office Collections - Excellent!

ఆరెంజ్ సినిమా రీ రిలీజ్ టోటల్ కలెక్షన్స్ ని బీట్ చేసి రీ రిలీజ్ మూవీస్ లో ఖుషి(Kushi Re Releasae) సింహాద్రి(Simhadri Re Release) సినిమాల తర్వాత హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమా గా దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి…

ఇప్పటి వరకు సినిమా 3.40 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకోగా ఇప్పటికీ సినిమాకి కలెక్షన్స్ వస్తూ ఉండగా టోటల్ రన్ లో మరికొన్ని కలెక్షన్స్ ని అందుకోబోతుంది… రీ రిలీజ్ మూవీస్ లో ఈనగరానికి ఏమైంది సినిమా బిగ్గెస్ట్ సర్ప్రైజ్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అని చెప్పాలి.

Ee Nagaraniki Emaindi Re Release Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here