Home న్యూస్ టార్గెట్ 35.5 కోట్లు…ఫస్ట్ వీక్ వచ్చింది తెలిస్తే షాక్!

టార్గెట్ 35.5 కోట్లు…ఫస్ట్ వీక్ వచ్చింది తెలిస్తే షాక్!

0
F2 1st week Box Office Collections
F2 1st week Box Office Collections

 విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ F2 బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ కలెక్షన్స్ తో మొదటి వారాన్ని రికార్డ్ బ్రేకింగ్ లెవల్ లో ముగించి సంక్రాంతి అసలు సిసలు విన్నర్ గా అవతరించింది, రిలీజ్ అవ్వడం సైలెంట్ గా రిలీజ్ అయినా బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి వీక్ ముగిసే సరికి క్లీన్ విన్నర్ గా నిలిచి ఇప్పుడు బ్లాక్ బస్టర్ వైపు అడుగులు వేస్తుంది.

సినిమా మొత్తం మీద మొదటి వారం బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన కలెక్షన్స్ ని పరిశీలిస్తే… Nizam 11.85Cr, Ceded 4.71 Cr, Krishna 3.12 Cr, Nellore 1.2 Cr, Guntur 3.14Cr, West 2.37Cr, East 4.26 Cr, UA 4.76 Cr, Total Ap/Ts 7 Days Share 35.41 Cr, Karnataka 2.25 Cr, Roi 0.35 Cr, USA 4.65 Cr, ROW 0.38Cr Total 7 days worldwide share: 43.04 Cr.

35.5 కోట్ల టార్గెట్ ని క్రాస్ చేసి ఇప్పటికే సినిమా 7.54 కోట్ల రేంజ్ లో లాభాన్ని సొంతం చేసుకుని సూపర్ హిట్ గా నిలిచింది, సినిమా జోరు చూస్తుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ఫైనల్ రన్ లో 65 కోట్ల రేంజ్ ని అందుకున్నా ఆశ్యర్య పోనవసరం లేదు అని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here