వినయ విధేయ రామ 8 డేస్ టోటల్ కలెక్షన్స్…ఆ టాక్ ఏంటి…ఈ కలెక్షన్స్ ఏంటి

0
1247
, Vinaya Vidheya Rama 8 Days Box Office Collections
, Vinaya Vidheya Rama 8 Days Box Office Collections

  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ వినయ విధేయ రామ బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా మొదటి వారం వరల్డ్ వైడ్ గా 57 కోట్ల రేంజ్ లో షేర్ ని వసూల్ చేయగా సినిమా 8 వ రోజు రెండు రాష్ట్రాలలో 1.6 కోట్ల రేంజ్ లో షేర్ ని వసూల్ చేసినట్లు సమాచారం. దాంతో వరల్డ్ వైడ్ గా కూడా సినిమా మొత్తం మీద…

8 రోజులకు గాను సాధించిన కలెక్షన్స్ ని పరిశీలిస్తే…Nizam- 12.12C, Ceeded- 11.24C, UA- 7.2C, Nellore- 2.67C, Guntur- 6.1C, Krishna- 3.45C, West- 4C, East- 4.9C, Total AP & Nizam – 51.68C, Ka : 5.2 Cr, ROI : 0.7 Cr, USA 0.6cr, ROW : 0.8 Cr, Worldwide : 58.98 Cr

సినిమా ను టోటల్ గా 90 కోట్లకు అమ్మగా 8 రోజుల్లో ఓవరాల్ గా 59 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా బ్రేక్ ఈవెన్ కి సినిమా మరో 32 కోట్ల వరకు షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవాల్సి ఉంటుంది, సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న టాక్ కి ఈ రేంజ్ వసూళ్లు అంటే గొప్ప అనే చెప్పాలి, అందునా తొలిరోజు 10.8 కోట్ల రేంజ్ హైర్స్ సినిమా కి బాగా హెల్ప్ అయ్యాయి అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here