Home టోటల్ కలెక్షన్స్ గామి: 11 కోట్ల టార్గెట్….టోటల్ గా వచ్చింది ఇది…..హిట్టా-ఫట్టా!!

గామి: 11 కోట్ల టార్గెట్….టోటల్ గా వచ్చింది ఇది…..హిట్టా-ఫట్టా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ మార్చ్ అన్ సీజన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన మూవీస్ లో ట్రైలర్ తో మంచి క్యూరియాసిటీని క్రియేట్ చేసిన సినిమా విశ్వక్ సేన్(Vishwak Sen) నటించిన గామి(Gaami Movie) ట్రైలర్ కి ఏమాత్రం తీసిపోని విధంగా సినిమా కూడా ఉన్నప్పటికీ కాన్సెప్ట్ ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి మాత్రమె నచ్చింది…

దాంతో అద్బుతమైన స్టార్ట్ తర్వాత సినిమా ఇక రచ్చ చేస్తుంది అనుకున్నా కూడా స్లో డౌన్ అయ్యి అన్ సీజన్ ఇంపాక్ట్ కూడా పడి మొత్తం మీద బ్రేక్ ఈవెన్ ని మాత్రం అందుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర సేఫ్ జోన్ లో నిలిచింది. అలా కాకుండా యునానిమస్ రెస్పాన్స్ కనుక వచ్చి ఉంటే బాక్స్ ఆఫీస్ దగ్గర…

రిమార్కబుల్ కలెక్షన్స్ ని గామి సినిమా ఓవరాల్ గా సొంతం చేసుకుని ఉండేది. ఇక టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైంకి గామి మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర వచ్చిన టోటల్ రన్ ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే…

Gaami Movie 1st Weekend (3 Days) Total WW Collections!!

Gaami Movie Total WW Collections Report
👉Nizam: 4.12Cr
👉Ceeded: 1.12Cr
👉UA: 86L
👉East: 67L
👉West: 40L
👉Guntur: 45L
👉Krishna: 44L
👉Nellore: 30L
AP-TG Total:- 8.36CR(15.15CR~ Gross)
👉KA+ROI: 0.95Cr
👉OS: 2.51Cr
Total WW:- 11.82CR(23.10CR~ Gross)

11 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఓ బాక్స్ ఆఫీస్ దగ్గర దిగిన ఈ సినిమా టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైంకి 82 కక్షల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని క్లీన్ హిట్ గా నిలిచింది. ముందే చెప్పినట్లు అందరి అంచనాలను అందుకుని ఉంటే సినిమా ఇంకో రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఉండేది…

Gaami Movie 4 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here