Home న్యూస్ 3 వీక్స్ గా ట్రెండ్ అవుతున్న గాడ్ గాధర్…అక్కడ దెబ్బ పడినా ఇక్కడ గట్టిగానే కొడుతుంది!

3 వీక్స్ గా ట్రెండ్ అవుతున్న గాడ్ గాధర్…అక్కడ దెబ్బ పడినా ఇక్కడ గట్టిగానే కొడుతుంది!

0

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్ ఆడియన్స్ ముందుకు పోయిన దసరా కానుకగా రిలీజ్ అవ్వగా సినిమా కి మంచి పాజిటివ్ టాక్ లభించగా కలెక్షన్స్ పరంగా మాత్రం సినిమా అనుకున్న రేంజ్ లో వసూళ్ళని అందుకోలేదు, ఫ్యాన్స్ వరకు సినిమా బాగానే సాటిస్ ఫై చేసినా కానీ కామన్ ఆడియన్స్ అయితే అనుకున్న రేంజ్ లో థియేటర్స్ కి రాక పోవడంతో హిట్ టాక్ తో కూడా…

God Father 12 Days Total WW Collections!!

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకుంది సినిమా… దాంతో డిజిటల్ లో రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమా కి అక్కడ మాత్రం అద్బుతమైన రెస్పాన్స్ తో దూసుకు పోతూ ఉంది గాడ్ ఫాదర్ సినిమా….

   

God Father 15 Days Total WW Collections!!

కాగా బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచిన ఈ సినిమా డిజిటల్ లో మాత్రం రిలీజ్ అయిన రోజు నుండి నాన్ స్టాప్ గా రెండు వారాలకు పైగా నెట్ ఫ్లిక్స్ లో టాప్ లో ట్రెండ్ అవుతూ దుమ్ము లేపుతూ ఉండగా సినిమా ఇప్పుడు మూడు వారాలు పూర్తీ అయ్యే టైం కి…

God Father 13 Days Total WW Collections!!

టాప్ 2 ప్లేస్ లో ట్రెండ్ అవుతూ రచ్చ చేస్తూ ఉండటం విశేషమని చెప్పాలి. సినిమా కి అక్కడ బాక్స్ ఆఫీస్ దగ్గర దెబ్బ పడినా కానీ ఇక్కడ డిజిటల్ లో మాత్రం అనుకున్న దాని కన్నా కూడా బెటర్ రెస్పాన్స్ తో దుమ్ము లేపుతూ ఉండటం తో మరికొంత కాలం ఈ రచ్చ కొనసాగే అవకాశం ఉంది.

God Father 2 Week (14 Days) Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here