Home న్యూస్ మీడియం రేంజ్ హీరోల్లో…రాయలసీమలో కళ్యాణ్ రామ్ రికార్డ్!!

మీడియం రేంజ్ హీరోల్లో…రాయలసీమలో కళ్యాణ్ రామ్ రికార్డ్!!

0

నందమూరి కళ్యాణ్ రామ్ కి బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా కాలం ఓ భారీ విజయం లేదు, 2015 టైం లో పటాస్ తో బ్లాక్ బస్టర్ కొట్టినా తర్వాత అలాంటి విజయం సొంతం అవ్వలేదు, కానీ భారీ బడ్జెట్ తో చేసిన బింబిసార సినిమా మాత్రం కళ్యాణ్ రామ్ కి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ను సొంతం అయ్యేలా చేసింది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బిజినెస్ మీద భారీ…

BimbiSara 3 WEEKS (21 Days) Total World Wide Collections!

లాభాలను సొంతం చేసుకోగా టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోలు లేదా మీడియం రేంజ్ మూవీస్ పరంగా వన్ ఆఫ్ ది హైయెస్ట్ ప్రాఫిట్స్ ను అందుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది. దాంతో పాటు రాయలసీమ ఏరియాలో మాత్రం బిగ్ రికార్డ్ నే…

BimbiSara 25 Days Total World Wide Collections!

సొంతం చేసుకుంది ఈ సినిమా…మీడియం రేంజ్ మూవీస్ పరంగా రాయలసీమ ఏరియాలో ఆల్ టైం హైయెస్ట్ షేర్ ని సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది. ఇది వరకు విజయ్ దేవరకొండ గీత గోవిందం ఇక్కడ 7.15 కోట్ల షేర్ ని అందుకోగా తర్వాత ఉప్పెన సినిమా ఇక్కడ…

BimbiSara 23 Days Total World Wide Collections!

టోటల్ రన్ లో 7.80 కోట్ల షేర్ ని అందుకుని ఆ రికార్డ్ ను బ్రేక్ చేసింది. కానీ బింబిసార సినిమా ఆ రికార్డ్ ను బ్రేక్ చేసి ఫైనల్ రన్ లో 8.10 కోట్ల షేర్ ని అందుకుని కొత్త రికార్డ్ ను నమోదు చేసింది. ఈ రికార్డ్ ను అప్ కమింగ్ మీడియం రేంజ్ హీరోలలో ఏ హీరో నటించిన సినిమా బ్రేక్ చేస్తుందో చూడాలి.

BimbiSara 24 Days Total World Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here