టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా ఆల్ రెడీ తెలుగు లో రిలీజ్ అయిన మోహన్ లాల్ లూసిఫర్ సినిమా రీమేక్ గా తెరకేక్కినా సినిమాలో తెలుగు ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని చేసిన మార్పులు ఫ్యాన్స్ ని బాగానే ఆకట్టుకున్నాయి కానీ కామన్ ఆడియన్స్ ను మాత్రం అనుకున్న రేంజ్ లో థియేటర్స్ కి రప్పించే విషయంలో సినిమా తీవ్రంగానే నిరాశ పరిచింది. పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నా కానీ….
బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం ఇంపాక్ట్ ని చూపించలేక పోయిన ఈ సినిమా వాల్యూ టార్గెట్ వైజ్ నష్టాలను సొంతం చేసుకుంది. ఓన్ రిలీజ్ అంటూ మేకర్స్ చెప్పినా కానీ వాల్యూ టార్గెట్ ప్రకారం సినిమా కి నష్టాలూ వచ్చాయి. ట్రేడ్ బిజినెస్ ప్రకారం అయితే సినిమా కి భారీ నష్టాలూ వచ్చాయి.
ఒకసారి సినిమా టోటల్ రన్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 12.40Cr
👉Ceeded: 9.60Cr
👉UA: 6.19Cr
👉East: 3.87Cr
👉West: 2.45Cr
👉Guntur: 4.15Cr
👉Krishna: 3.26Cr
👉Nellore: 2.21Cr
AP-TG Total:- 44.13CR(73.00CR~ Gross)
👉KA – 4.75Cr
👉Hindi+ROI – 5.25Cr
👉OS – 5.25Cr
Total World Wide – 59.38CR(108.70CR~ Gross)
ఇదీ టోటల్ రన్ లో సినిమా ఫైనల్ కలెక్షన్స్. మేకర్స్ ప్రకారం వాల్యూ బిజినెస్ రేంజ్ 73 కోట్ల రేంజ్ లో ఉండగా 74 కోట్ల టార్గెట్ కి 14.62 కోట్లు లాస్ అయ్యి యావరేజ్ గా నిలిచిన ఈ సినిమా ట్రేడ్ లెక్కల్లో మాత్రం 92 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి 32.62 కోట్లు లాస్ అయ్యి డిసాస్టర్ గా నిలిచింది. ఓవరాల్ గా హిట్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ మాత్రం నిరాశనే మిగిలించాయి ఈ సినిమా విషయంలో.