Home న్యూస్ ఎన్టీఆర్-రామ్ చరణ్ ఫ్యాన్స్ ట్విట్టర్ లో ఫ్యాన్ వార్….రీజన్ ఏంటంటే!!

ఎన్టీఆర్-రామ్ చరణ్ ఫ్యాన్స్ ట్విట్టర్ లో ఫ్యాన్ వార్….రీజన్ ఏంటంటే!!

0

హీరోలు ఎంత కలిసి మెలిసి ఉన్నా కానీ ఫ్యాన్స్ అలా ఉండాలి అన్న రూల్ ఏమి లేదు కానీ ప్రతీ చిన్న విషయానికి సోషల్ మీడియా లో ఫ్యాన్ వార్స్ చేసుకోవడం మాత్రం తప్పే… ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ పేరుని వరల్డ్ వైడ్ గా తెలిసేలా చేసిన ఆర్ ఆర్ ఆర్ లాంటి ప్రతిష్టాత్మక సినిమాలో నటించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు మంచి పేరు తెచ్చుకోగా…

RRR Movie 5 Days Total World Wide Collections!

వీళ్ళ ఫ్యాన్స్ కొందరు మాత్రం సినిమా మొదలు అయిన తర్వాత నుండి రిలీజ్ అయ్యాక కూడా ఫ్యాన్ వార్స్ చేస్తూనే ఉన్నారు. లేటెస్ట్ గా మరోసారి సోషల్ మీడియా లో ఒకరి పై ఒకరు ట్రోల్స్ చేస్తూ ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తూ ఉండగా అందరూ చూస్తూ…

నవ్వుకుంటున్నారు…. సాయి ధరం తేజ్ కొత్త సినిమాకి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వడంతో సాయి ధరం తేజ్ తన సోషల్ మీడియా హ్యాండిల్ నుండి ఎన్టీఆర్ కి థాంక్స్ చెబుతూ విష్ చేయగా అందులో మాన్ ఆఫ్ మాసెస్ అని ఉండటంతో మెగా ఫ్యాన్స్ అది రామ్ చరణ్ టాగ్ అంటూ కామెంట్స్ చేయడంతో సాయి ధరం తేజ్ ఎన్టీఆర్ థాంక్స్ మెసేజ్ లో పలు సార్లు మార్పులు చేయగా…

ఆ స్క్రీన్ షాట్ వచ్చినప్పటి నుండి ఫ్యాన్ వార్స్ స్టార్ట్ అయ్యాయి. హీరోల టీం వాళ్ళు కొందరు ఇన్వాల్వ్ అయిన కామెంట్స్ తో Check DM aఅంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్, #DmOpenCheyandi అంటూ రామ్ చరణ్ ఫ్యాన్స్ ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు… హీరోలు ఎంత కలిసి ఉన్నా కానీ ఫ్యాన్స్ కలవడం మాత్రం ఇంకా కష్టంగానే ఉంది, అదే టైంలో ఇప్పటికీ సినిమా కి అందులో నటనకి ఇద్దరు హీరోలకు ప్రశంసల జల్లు కురుస్తున్న టైంలో ఫ్యాన్స్ ఇంకా ఫ్యాన్ వార్స్ చేస్తూ ఉండటం విచారకరం…

RRR Movie Hindi Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here