అమ్మింది 2 కోట్లకు…టోటల్ గా వచ్చింది ఇది

0
1409

బ్రహ్మానందం గారి కుమారుడు గౌతమ్ హీరోగా చాందిని చౌదరీ హీరోయిన్ గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ మను…బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన మొదటి ఆటకే డిఫెరెంట్ కాన్సెప్ట్ మూవీ అని పేరు తెచ్చుకున్నా కానీ టాక్ అంత పాజిటివ్ గా లేకపోవడం సినిమాకి ఎదురుదెబ్బగా నిలిచింది.

దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఫైనల్ రన్ ని చాలా త్వరగానే ముగించుకుంది ఈ సినిమా. టోటల్ గా సినిమాను అన్నీ ఏరియాలకు కలిపి సుమారు 2.1 కోట్లకు అమ్మినట్లు సమాచారం. బాక్స్ ఆఫీస్ దగ్గర మినిమమ్ 2.6 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగింది ఈ సినిమా.

కానీ టోటల్ రన్ లో అతి కష్టం మీద ఒక కోటి కి పైగా షేర్ ని మాత్రమే రాబట్టగలిగింది ఈ సినిమా. దాంతో సగం వరకు నష్టాలు ఈ సినిమా కి దక్కినట్లు సమాచారం. బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ కోసం గౌతమ్ కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here