Home న్యూస్ 2018 టాప్ 10 ఫస్ట్ డే కలెక్షన్స్ సాధించిన సినిమాలు ఇవే!!

2018 టాప్ 10 ఫస్ట్ డే కలెక్షన్స్ సాధించిన సినిమాలు ఇవే!!

4

 2018 ఇయర్ మరో మూడు నెలల్లో ముగియనుంది…ఇప్పటికే 80 నుండి 90 వరకు సినిమాలు రిలీజ్ అవ్వగా అందులో హిట్స్ పోయిన ఇయర్ తో పోల్చితే చాలా తక్కువే అని చెప్పాలి. ఇప్పటి వరకు వచ్చిన సినిమాలలో మొదటి రోజు వసూళ్ళ పరంగా పర్వాలేదు అనిపించుకున్న సినిమాలు ఉన్నాయి కానీ టోటల్ రన్ లో అంచనాలను పూర్తిగా తప్పిన సినిమాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. ఉన్నంతలో కొన్ని సినిమాలు ఓపెనింగ్స్ పరంగా మంచి వసూళ్ళని మొదటి రోజు రాబట్టాయి.

 ఇప్పటి వరకు వచ్చిన ఆ సినిమాలలో టాప్ 10 ఫస్ట్ డే AP/TG లో కలెక్షన్స్ ని రాబట్టిన సినిమాలు ఏవో చూద్దాం పదండి…
1. అజ్ఞాతవాసి: 26.36 కోట్లు
2. భరత్ అనే నేను: 23.5 కోట్లు

3. రంగస్థలం: 19.7 కోట్లు
4. నాపేరుసూర్య: 16.28 కోట్లు
5 శైలజా రెడ్డి అల్లుడు: 6.93 కోట్లు
6. జైసింహా:6.85 కోట్లు

7. గీత గోవిందం: 5.8 కోట్లు
8. భాగమతి:5.14 కోట్లు
9. కృష్ణార్జున యుద్ధం: 4.61 కోట్లు

10. టచ్ చేసి చూడు:4.16 కోట్లు

ఇవి ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాలలో మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో కలెక్షన్స్ ని రాబట్టిన సినిమాలు…అసలు సిసలు సినిమాలు అతి త్వరలోనే ఒకటి తర్వాత ఒకటి రిలీజ్ కానున్న నేపద్యంలో ఈ లిస్టులోనే కాకుండా ఆల్ టైం ఫస్ట్ డే లిస్టులో కూడా అనేక మార్పులు రావచ్చు. మరి ఎ సినిమాలు ఈ లిస్టులో టాప్ ప్లేస్ ని కొట్టగలవు అని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి…

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here