Home న్యూస్ గుంటూరు కారం టోటల్ బిజినెస్….మహేష్ కెరీర్ బెస్ట్ రికార్డ్!

గుంటూరు కారం టోటల్ బిజినెస్….మహేష్ కెరీర్ బెస్ట్ రికార్డ్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతికి భారీ లెవల్ లో రిలీజ్ కి సిద్ధం అవుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం(Guntur Kaaram Movie) సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడగా సినిమా ఎక్స్ లెంట్ బజ్ తో సాలిడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుని కుమ్మేసింది.

మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) ల క్రేజీ కాంబోలో వస్తున్న ఈ సినిమా మీద అంచనాలు సాలిడ్ గా ఉన్నాయి ఇప్పుడు. ఇక మహేష్ బాబు కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఇక సంక్రాంతికి ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి…

ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ ను గమనిస్తే… 
#GunrKaaram WW Pre Release Business
👉Nizam: 42Cr
👉Ceeded: 13.75Cr
👉UA: 14Cr
👉East: 8.6Cr
👉West: 6.5Cr
👉Guntur: 7.65Cr
👉Krishna: 6.50Cr
👉Nellore: 4Cr
AP-TG Total:- 102.00CR
👉KA+ROI: 9Cr
👉OS – 20Cr
Total WW: 132.00CR(BREAK EVEN – 133CR+)

సినిమా ఓవరాల్ గా మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకోగా ఇప్పుడు సినిమా బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే ఓవరాల్ గా 133 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి… ఇక సినిమాతో మహేష్ బాబు బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో రచ్చ చేస్తాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here