Home న్యూస్ 184 కోట్ల గుంటూరు కారం….OTT రిలీజ్ డేట్ ఎప్పుడంటే!!

184 కోట్ల గుంటూరు కారం….OTT రిలీజ్ డేట్ ఎప్పుడంటే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సంక్రాంతికి భారీ ఎత్తున రిలీజ్ అయిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ గుంటూరు కారం(Guntur Kaaram Movie OTT Release Date)…మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకున్నా కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ ఆడియన్స్ పుల్…

అలాగే సంక్రాంతి పండగ అడ్వాంటేజ్ తో ఉన్నంతలో మంచి కలెక్షన్స్ నే లాంగ్ రన్ లో సొంతం చేసుకోగా 184 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను 110 కోట్లకు పైగా షేర్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా విజయాన్ని అందుకోక పోయినా కూడా మొదటి రోజు వచ్చిన మిక్సుడ్ రెస్పాన్స్ అండ్ సోషల్ మీడియా టాక్ కి…

Guntur Kaaram 11 Days Total WW Collections!

లాంగ్ రన్ లో సాలిడ్ కలెక్షన్స్ నే అందుకుందని చెప్పాలి. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ రన్ ను ఆల్ మోస్ట్ కంప్లీట్ చేసుకుని ఇప్పుడు డిజిటల్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది. సినిమాను భారీ రేటుకి కొన్న నెట్ ఫ్లిక్స్ వాళ్ళు సినిమాను ఈ నెల 9న డిజిటల్ రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం.

ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన 4 వారాల గ్యాప్ లోనే డిజిటల్ రిలీజ్ కాబోతుంది… పెద్ద స్టార్ మూవీస్ మినిమమ్ నెల గ్యాప్ లో రిలీజ్ అనుకున్నా ఓవరాల్ గా 4 వారాల గ్యాప్ లో గుంటూరు కారం డిజిటల్ రిలీజ్ కాబోతుంది. ఇక డిజిటల్ రిలీజ్ తర్వాత సినిమా కి ఇక్కడ ఎలాంటి రెస్పాన్స్ సొంతం అవుతుందో చూడాలి ఇక…

Guntur Kaaram 10 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here