సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు వస్తున్న సినిమాల్లో చిన్న సినిమానే అయినా కూడా బడ్జెట్ పరంగా ఎక్కువ బడ్జెట్ తో వస్తూ అన్ని చోట్లా టీసర్ ట్రైలర్ లు సాలిడ్ బజ్ ను క్రియేట్ చేయడంతో భారీ లెవల్ లో రిలీజ్ కాబోతూ ఉండగా సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ తో సాలిడ్ గా రికవరీని సొంతం చేసుకోగా…..
థియేట్రికల్ బిజినెస్ కూడా అన్ని చోట్లా బాగానే సొంతం చేసుకున్న ఈ సినిమా ఇతర సీనియర్ హీరోల సినిమాలను సైతం డామినేట్ చేస్తూ సంక్రాంతికి సెకెండ్ బిగ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుంది… మొత్తం మీద సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ను గమనిస్తే…
#HanuMan WW Pre Release Business
👉Nizam: 7.15Cr
👉Ceeded: 4Cr
👉Andhra: 9.50Cr
AP-TG Total:- 20.65CR
👉KA+ROI: 2Cr
👉OS – 4Cr
Total WW: 26.65CR(BREAK EVEN – 27.50CR+)
ఇక సినిమా హిందీలో ఓన్ గానే రిలీజ్ అవుతూ ఉండగా అన్నీ కలిపుకుని సినిమా 30 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను అందుకుందని చెప్పొచ్చు. సినిమా 31 కోట్ల రేంజ్ లో వరల్డ్ వైడ్ షేర్ ని అందుకుంటే ఓవరాల్ క్లీన్ హిట్ గా చెప్పొచ్చు, తెలుగు వరకు చూసుకుంటే మాత్రం సినిమా…
27.50 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంటే ఓవరాల్ గా హిట్ మూవీగా నిలుస్తుంది. సినిమా మీద ఉన్న అంచనాల దృశ్యా ఏమాత్రం పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటే ఈ మార్క్ ని కూడా దాటేసి సాలిడ్ కలెక్షన్స్ లాభాలను కూడా సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంటుంది అని చెప్పాలి.