Home న్యూస్ హరోం హర ప్రీమియర్స్ టాక్ ఏంటి…హిట్టా-ఫట్టా!!

హరోం హర ప్రీమియర్స్ టాక్ ఏంటి…హిట్టా-ఫట్టా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కోసం చాలా టైం గా ఎదురు చూస్తున్న హీరోలలో ఒకరైన సుదీర్ బాబు(Sudheer Babu) నటించిన లేటెస్ట్ మూవీ హరోం హర(Harom Hara Movie REVIEW) సినిమా ఆడియన్స్ ముందుకు వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకోగా సినిమాకి ముందుగా స్పెషల్ షోలు, ప్రీమియర్ షోలు పూర్తి అవ్వగా అక్కడ నుండి ఫస్ట్ టాక్ కూడా వచ్చేసింది…

రీసెంట్ టైంలో ఏ సుదీర్ బాబు సినిమాకి రాని విధంగా ఈ సినిమా ప్రీమియర్స్ నుండి మంచి రెస్పాన్స్ సొంతం అవుతూ ఉండటం విశేషం అని చెప్పాలి ఇప్పుడు…కథ పాయింట్ ను పూర్తిగా రివీల్ చేయలేదు కానీ ఒక సామన్య వ్యక్తి ఇల్లీగల్ గన్స్ తయారు చేయడం స్టార్ట్ చేయగా అందులో లాభాలు ఎంత ఉన్నాయి అన్నది తెలుసుకుని తన బిజినెస్ ను…

   

పెంచుకుంటూ ఉన్న టైంలో తనకు ఎలా శత్రువులు ఏర్పడ్డారు…ఆ తర్వాత హీరో ఏం చేశాడు అన్న కాన్సెప్ట్ తో సినిమా ఉంటుందని అంటున్నారు. ఫస్టాఫ్ కథ హీరో క్యారెక్టర్ కి మంచి ఎలివేషన్స్ ఇవ్వడానికి సెట్ చేశారని, ఇంటర్వెల్ ఎపిసోడ్ ఓ రేంజ్ లో హై ఇస్తూ మాస్ ఎలివేషన్స్ తో సెకెండ్ ఆఫ్ పై అంచనాలు పెంచుతుందని…

మన హీరోలలో అత్యధిక 2 మిలియన్ మూవీస్ ఉన్న స్టార్స్ వీళ్ళే!!
ఇక సెకెండ్ ఆఫ్ కూడా కథ పరంగా రొటీన్ గానే అనిపించినా కూడా ఎలివేషన్ లు, యాక్షన్ బ్లాక్స్ తో సుదీర్ బాబుని ఇది వరకు ఎప్పుడు చూపించని రేంజ్ మాస్ స్టఫ్ తో డైరెక్టర్ చూపించాడానికి, అవి చాలా వరకు సీన్స్ కి వర్కౌట్ కూడా అయ్యిందని అంటున్నారు. సినిమా ముఖ్యంగా యాక్షన్ లవర్స్, మాస్ సీన్స్ కోరుకునే ఆడియన్స్ కి…

ఆ ఒక్కటి అడక్కు: 4.50 కోట్ల టార్గెట్….టోటల్ గా వచ్చింది ఇది…హిట్టా-ఫట్టా!!
ఎక్కువ నచ్చే అవకాశం ఎంతైనా ఉందని అంటున్నారు. మొత్తం మీద సినిమా ప్రీమియర్స్ ను పూర్తి చేసుకున్న తర్వాత ఎబో యావరేజ్ టు హిట్ లెవల్ లో రిపోర్ట్స్ అయితే వినిపిస్తున్నాయి. ఇక ఇదే రేంజ్ లో టాక్ ఇక్కడ మాస్ మూవీ లవర్స్ నుండి కూడా సినిమా దక్కించుకుంటే సుదీర్ బాబుకి మంచి కంబ్యాక్ పడినట్లే అని చెప్పొచ్చు ఇప్పుడు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here