Home టోటల్ కలెక్షన్స్ హరోం హర: 6.50 కోట్ల టార్గెట్…టోటల్ గా వచ్చింది ఇది…హిట్టా-ఫట్టా!!

హరోం హర: 6.50 కోట్ల టార్గెట్…టోటల్ గా వచ్చింది ఇది…హిట్టా-ఫట్టా!!

0
Sudheer Babu Harom Hara Movie Total World Wide Collections
Sudheer Babu Harom Hara Movie Total World Wide Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర సుదీర్ బాబు(Sudheer Babu) నటించిన లేటెస్ట్ మూవీ హరోం హర(Harom Hara Movie) ట్రైలర్ బాగానే ఆకట్టుకోవడంతో సినిమా కూడా అదే రేంజ్ లో ఉంటుందని అనుకోగా సినిమా రిలీజ్ అయిన తర్వాత మంచి పాజిటివ్ రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకుంది. కానీ సినిమా ఓపెనింగ్స్ నుండి లాంగ్ రన్ లో…

ఏమాత్రం ఆ టాక్ అయితే ఇంపాక్ట్ ను చూపించ లేక పోయింది…దాంతో మొదటి రోజు నుండే కలెక్షన్స్ పరంగా తీవ్రంగా అండర్ పెర్ఫార్మ్ చేసిన హరోం హర మూవీ మంచి రివ్యూలు వచ్చినా కలెక్షన్స్ పరంగా టార్గెట్ ను అందుకోవడంలో విఫలం అయ్యింది…

సుదీర్ బాబు యాక్షన్ సీన్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చినా, ఎలివేషన్ లు, బ్యాగ్రౌండ్ స్కోర్ లు ఎక్స్ లెంట్ గా ఉన్నా కూడా జనాలు ఏమాత్రం థియేటర్స్ కి వచ్చి సినిమాను ఎంకరేజ్ చేయలేదు….దాంతో హరోం హర మూవీ టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…

Harom Hara 1st Weekend (3 Days) WW Collections Report!

Harom Hara Movie Total WW Collections
👉Nizam: 1.35CR~
👉Total AP: 1.40CR~
AP-TG Total:- 2.75CR(5.70Cr~ Gross)
👉KA+ROI+OS: 0.40Cr~
Total World Wide: 3.15CR(6.55CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వాల్యూ బిజినెస్ 6కోట్ల దాకా ఉండగా 6.50 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన హరోం హర టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ తో 3.35 కోట్ల లాస్ ను సొంతం చేసుకుని డబుల్ డిసాస్టర్ గా నిలిచింది ఓవరాల్ గా…

బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకున్న హరోం హర సినిమా తర్వాత డిజిటల్ లో మాత్రం మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుని డిజిటల్ లో మాత్రం మంచి రీచ్ ను సొంతం చేసుకుంది. ఓవరాల్ గా మంచి టాక్ వచ్చినా బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం తీవ్రంగా నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకుంది.

Harom Hara 2 Days WW Collections Report!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here