Home న్యూస్ 1st డే తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ గ్రాస్ వసూళ్లు సాధించిన టాప్ 10 మూవీస్ ఇవే!

1st డే తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ గ్రాస్ వసూళ్లు సాధించిన టాప్ 10 మూవీస్ ఇవే!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు హైయెస్ట్ షేర్ ని వసూల్ చేసిన సినిమాలలో కూడా మొదటి రోజు హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాలుగా ఏ సినిమాలు నిలిచాయి అన్నది ఆసక్తిగా ఇప్పటి వరకు ఆడియన్స్ ముందుకు వచ్చిన అన్ని సినిమాలలో….

 RRR Movie ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఏకంగా 105 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకుని ఏ సినిమా కి కూడా అందనంత ఎత్తులో దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి. ఈ రికార్డ్ బ్రేక్ అవ్వాలి అంటే అప్ కమింగ్ మూవీస్ కి తలకిమించిన భారమే అని చెప్పాలి….

తర్వాత ఏ సినిమా కూడా 100 కోట్ల దరిదాపుల్లోకి రాలేదు… రెండో ప్లేస్ లో ఉన్న బాహుబలి2(Baahubali2) 58.10 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకోగా ఆల్ మోస్ట్ రెండో ప్లేస్ కి మొదటి ప్లేస్ కి డబుల్ డిఫెరెన్స్ ఉందని చెప్పాలి.

Krishna Area All Time Top 10 Share Movies

ఒకసారి తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ గ్రాస్ ఓపెనింగ్స్ ను అందుకున్న సినిమాలను గమనిస్తే… 
👉#RRRMovie – 105CR
👉#Salaar – 71Cr

👉#Baahubali2 – 58.10Cr
👉#Syeraa – 53CR~
👉#GunturKaaram – 52.50Cr*****
👉#Saaho – 52.10Cr
👉#SarkaruVaariPaata – 50.10Cr
👉#AdiPurush – 49.90CR
👉#SarileruNeekevvaru – 44.20CR
👉#VakeelSaab – 44CR
👉#Acharya – 40Cr
👉#VeeraSimhaReddy – 39.10CR
👉#AravindhaSametha – 38.45Cr
👉#Agnyaathavaasi – 38CR~
👉#BheemlaNayak – 38Cr

ఇవీ మొత్తం మీద మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ గ్రాస్ ఓపెనింగ్స్ ను అందుకున్న టాప్ మూవీస్ లిస్టు….. 2024 ఇయర్ లో వరుస పెట్టి టాప్ స్టార్స్ నటించే సినిమాలు రిలీజ్ కానుండటంతో ఈ లిస్టులో ఎంటర్ అయ్యే సినిమాలు ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

AP-TG 6th Day Highest Share Movies

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here