Home న్యూస్ ఏంటి….హిందీ ఛత్రపతికి…ఇంత బడ్జెట్ అయిందా…మైండ్ బ్లాంక్!

ఏంటి….హిందీ ఛత్రపతికి…ఇంత బడ్జెట్ అయిందా…మైండ్ బ్లాంక్!

0

టాలీవుడ్ లో పెద్దగా హిట్స్ లేక పోయినా కూడా భారీ బడ్జెట్ సినిమాలను ఎప్పటి కప్పుడు చేస్తూ వచ్చిన యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ జయ జానకి నాయక, రాక్షసుడు లాంటి సినిమాలతో మెప్పించగా హిందీ లో తన సినిమాలకు సాలిడ్ గా క్రేజ్ ఉండటం, ఎక్స్ లెంట్ గా వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకోవడంతో ఏకంగా డైరెక్ట్ సినిమా చేయాలని డిసైడ్ అవ్వగా…

ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేయగా సినిమా రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా కలెక్షన్స్ పరంగా ఏమాత్రం అంచనాలను అందుకోలేక పోయింది ఇప్పుడు. కాగా సినిమా కలెక్షన్స్ నిరాశ పరిచడం ఒకెత్తు అయితే సినిమా కోసం పెట్టిన బడ్జెట్ కూడా…

భారీగా ఉందని తెలుస్తుంది ఇప్పుడు…. ముందు 40-45 కోట్ల రేంజ్ బడ్జెట్ అనుకున్నా కూడా భారీ స్టార్ కాస్ట్ విజువల్ గా భారీ ఎత్తున ఈ సినిమాను తెరకెక్కించడంతో ఈ సినిమా కోసం ఏకంగా 80 కోట్ల రేంజ్ లో బడ్జెట్ తో నిర్మాణం అయ్యిందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి…

ఇక సినిమా ప్రమోషన్స్ ఖర్చులతో కలిపి టోటల్ బడ్జెట్ లెక్క 85 కోట్ల దాకా అయ్యిందని అంటున్నారు. ఓ కొత్త హీరో మీద ఈ రేంజ్ లో బడ్జెట్ పెట్టడం అంటే మైండ్ బ్లాంక్ అనే చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా రిజల్ట్ ను చూసి ఇప్పుడు బాలీవుడ్ వర్గాలు కూడా మైండ్ బ్లాంక్ అవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here