Home న్యూస్ బజ్ లేదు…ఆ సినిమా పోటి…అయినా హిందీ ఛత్రపతి థియేటర్స్ కౌంట్ ఎంతంటే!!

బజ్ లేదు…ఆ సినిమా పోటి…అయినా హిందీ ఛత్రపతి థియేటర్స్ కౌంట్ ఎంతంటే!!

0

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఛత్రపతి ప్రభాస్ రాజమౌళిల ఛత్రపతి సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భారీ లెవల్ లో నిర్మాణం అయిన ఈ సినిమాను మే 12న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నా కానీ ఎందుకనో అనుకున్న రేంజ్ లో బజ్ ను అయితే సొంతం చేసుకోలేక పోయింది ఈ సినిమా.. బెల్లంకొండ ఫస్ట్ హిందీ మూవీ అవ్వడం…

హిందీలో బెల్లంకొండ శ్రీనివాస్ మూవీస్ కి ఎక్స్ లెంట్ వ్యూస్ రావడంతో ఇప్పుడు ఈ సినిమా పై అంచనాలు ఏర్పడ్డా కూడా రిలీజ్ టైంకి అనుకున్న రేంజ్ లో జనాల్లోకి సినిమా రీచ్ కాలేక పోయింది. టీసర్ బాగానే ఇంప్రెస్ చేసినా ట్రైలర్ మాత్రం…

అనుకున్న రేంజ్ లో బజ్ ను క్రియేట్ చేయలేక పోయింది ఇప్పుడు… దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర మౌత్ టాక్ నే నమ్ముకుని రిలీజ్ అవ్వగా మొత్తం మీద రిలీజ్ స్క్రీన్ కౌంట్ మాత్రం సాలిడ్ గానే సొంతం చేసుకుంది ఇప్పుడు పోటి… లాస్ట్ వీక్ లో రిలీజ్ అయిన ది కేరళ స్టొరీ రాంపేజ్ వలన…

ముందు 2500 స్క్రీన్స్ లో రిలీజ్ అనుకున్నా కూడా ఇప్పుడు మొత్తం మీద 1500 వరకు స్క్రీన్స్ లో ఇండియాలో సినిమా రిలీజ్ అయ్యింది.. కానీ పోటిలో ఉన్న కేరళ స్టొరీని తట్టుకుని ఎంతవరకు హోల్డ్ ని ఈ సినిమా సొంతం చేసుకుంటుంది అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతవరకు జోరు చూపిస్తుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here