Home టోటల్ కలెక్షన్స్ హిట్ మూవీ కలెక్షన్స్… 4.4 కోట్లకు అమ్మితే…టోటల్ గా వచ్చింది ఇది!!

హిట్ మూవీ కలెక్షన్స్… 4.4 కోట్లకు అమ్మితే…టోటల్ గా వచ్చింది ఇది!!

0

     యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ హిట్. బాక్స్ ఆఫీస్ దగ్గర ఫిబ్రవరి ఎండింగ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా కి ఫస్ట్ షో కే పాజిటివ్ రెస్పాన్స్ దక్కగా డిఫెరెంట్ కాన్సెప్ట్ మూవీ అవ్వడం తో ఎంతవరకు సక్సెస్ గా నిలుస్తుంది అన్నది ఆసక్తిగా మారగా సినిమా అప్పటికే దుమ్ము లేపుతున్న సంక్రాంతి మూవీస్ కి తోడూ భీష్మ సినిమా పోటి ని కూడా తట్టుకుని…

బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాన్ని అందుకోవడమే కాకుండా మంచి ప్రాఫిట్ ని సొంతం చేసుకుని సూపర్ హిట్ గా నిలిచి విశ్వక్ సేన్ కెరీర్ లో నంబర్ 1 మూవీ గా నిలిచి దుమ్ము దుమారం చేసింది. ఫలక్ నుమా దాస్ 7 కోట్ల లోపు వసూల్ చేస్తే ఆ రికార్డ్ ను ఈ సినిమా బ్రేక్ చేసింది.

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ సమ్మరీ ని ఒకసారి గమనిస్తే
?Movie Business: 4.40Cr
?Break Even: 5Cr
?AP TG Total Share: 5.84C
?Total WW Share: 7.26C
?Total Gross: 12.60Cr~
?Total Profit: 2.26Cr Profit
?Verdict: (S-U-P-E-R-H-I-T)

ఇక సినిమా టోటల్ ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 3.12Cr
?Ceeded: 49L
?UA: 64L
?East: 32L
?West: 28L
?Guntur: 41L
?Krishna: 39L
?Nellore: 19L
AP-TG Total:- 5.84CR??
Ka & ROI: 0.26L
OS: 1.16Cr(Estimations)
Total: 7.26CR(12.60Cr Gross )
ఇదీ సినిమా టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్…

ఓవరాల్ గా సినిమా 5 కోట్ల టార్గెట్ కి 2.26 కోట్ల ప్రాఫిట్ ని సొంతం చేసుకుని సూపర్ హిట్ గా నిలిచింది. అన్ సీజన్ అయినా డిఫెరెంట్ కాన్సెప్ట్ మూవీ నే అయినా సినిమా విజయం సాధించడం విశేషం. బెటర్ సీజన్ లో రిలీజ్ అయి ఉంటె ఈజీగా 10 కోట్లు అందుకుని ఉండేది ఈ సినిమా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here