Home న్యూస్ ట్రేడ్ కి….ఫ్లాఫ్ టాక్ చెప్పిన వాళ్ళకి మైండ్ బ్లాంక్ చేస్తున్న ఇస్మార్ట్ శంకర్!

ట్రేడ్ కి….ఫ్లాఫ్ టాక్ చెప్పిన వాళ్ళకి మైండ్ బ్లాంక్ చేస్తున్న ఇస్మార్ట్ శంకర్!

0

  పూరీ జగన్నాథ్ రామ్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఇస్మార్ట్ శంకర్ బాక్స్ ఆఫీస్ దగ్గర వీరంగం ఆడుతున్న విషయం తెలిసిందే, రెండు రోజుల్లో అల్టిమేట్ కలెక్షన్స్ తో మూడో రోజు కూడా సాలిడ్ హోల్డ్ తో దూసుకు పోతున్న ఈ సినిమా విజయం కొందరికీ భారీ షాక్ నే ఇచ్చింది అని చెప్పొచ్చు, కొందరు ఇది మాస్ సినిమా అని మర్చిపోయి ఎదో క్లాస్ సినిమా కి వచ్చి మాస్ ఎలిమెంట్స్ చూసి షాక్ అయినట్లు…

సినిమాలో తెగ లొసగులు వెతుకుతూ కేవలం 2.5 రేటింగ్ ని మాత్రమె ఇచ్చారు, ఇక కొందరు ట్రేడ్ కూడా సినిమా ఎదో ఒకసారి చూసేలా ఉందని, మొదటి రోజు ఎలాగోలా కలెక్షన్స్ వచ్చినా రెండో రోజు నుండి స్లో డౌన్ అవ్వడం ఖాయమని చెప్పారు. కట్ చేస్తే కొందరు ట్రేడ్ కి రివ్యూవర్లకి షాక్ ఇస్తూ…

ఇస్మార్ట్ శంకర్ మూడో రోజు ట్రెండ్ అలాగే నాలుగో రోజు బుకింగ్స్ చూసి షాక్ తిన్నారు అని చెప్పొచ్చు. నాలుగో రోజు ముగియక ముందే సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక మీదట అయినా సినిమా ని బట్టి రివ్యూ లు ఇవ్వడం చేస్తే బాగుంటుంది అంటూ విశ్లేషకులు వాళ్లకి హితబోద చేస్తున్నారు. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here