నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ జెర్సీ, మంచి అంచనాల నడుమ ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది, ముందుగా ఓవర్సీస్ లో ప్రీమియర్ షోల ని పూర్తీ చేసుకున్న ఈ సినిమా కి అక్కడ నుండి ఎలాంటి టాక్ లభిస్తుందో ముందు గా తెలుసుకుందాం పదండీ, కథ పాయింట్ ని పూర్తిగా రివీల్ చేయకున్నా కానీ క్రికెట్ ని ప్రేమించే హీరో లవ్ పడ్డాకా కొన్ని కారణాల వాళ్ళ..
క్రికెట్ దూరం అవ్వాల్సి వస్తుంది, ఇక తర్వాత పెళ్లి అయ్యాయ భార్య పై డిపెండ్ అయిన హీరో కొడుకు పుట్టాక తన కోసం ఎలా కెరీర్ ని తిరిగి మలుచుకున్నాడు అన్నది స్టొరీ పాయింట్ గా చెబుతున్నారు. కథ పాయింట్ చాలా ఎమోషనల్ గా ఉంటుందని అంటున్నారు.
కొడుకు తండ్రి ల ప్రేమ ఎమోషనల్ అయ్యే విధంగా దర్శకుడు గౌతమ్ తెరకెక్కించాడని, నాని పెర్ఫార్మెన్స్ హైలెట్ అని అంటున్నారు, సంగీతం బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా రేంజ్ కి తగ్గట్లు ఉన్నాయని, ఓవరాల్ గా జెర్సీ ఒక ఎమోషనల్ రైడ్ లాంటి మూవీ అని అంటున్నారు.
క్రికెట్ నేపధ్యంలో ఉండటంతో 50 ఓవర్ల మ్యాచ్ లా మొదట్లో పవర్ ప్లే గా దుమ్ము లేపినా తర్వాత మిడిల్ ఓవర్స్ లా పడుతూ లేస్తూ సాగే కథ మళ్ళీ ఎండ్ కి వచ్చే సరికి వీర భాదుడు గా మారుతుందని, చెబుతున్నారు. సినిమా లో ప్లసులు ఎన్ని ఉన్నా లెంత్ ఎక్కువ అవ్వడం, స్లో నరేషన్…
కొంతవరకు ఇబ్బంది పెట్టె అంశాలని, అవి పక్కకు పెడితే ఇది నాని అద్బుతమైన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్న సినిమా అని అంటున్నారు. ఓవర్సీస్ నుండి సినిమా కి ఫైనల్ గా ఎబో యావరేజ్ టు హిట్ కి మధ్యలో టాక్ వచ్చింది అని చెప్పొచ్చు. ఇక సినిమా..
రెగ్యులర్ షోల కి కూడా ఇదే రేంజ్ టాక్ ని సొంతం చేసుకున్నా రీసెంట్ మూవీస్ కూడా ఇలాంటి ఎమోషనల్ టచ్ తో మంచి విజయాలు అవ్వడంతో ఈ సినిమా కూడా విజయాన్ని అందుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు. చూద్దాం ఎం జరుగుతుందో… న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.