Home న్యూస్ జెర్సీ: అమ్మింది 26 కోట్లకి….2 వారాల్లో వచ్చింది తెలిస్తే షాక్!

జెర్సీ: అమ్మింది 26 కోట్లకి….2 వారాల్లో వచ్చింది తెలిస్తే షాక్!

0

నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ జెర్సీ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వారాన్ని పూర్తి చేసుకుంది, మొదటి వారం లో బ్రేక్ ఈవెన్ కి చేరువగా వెళ్ళగా రెండో వారం లో మాత్రం జోరు చూపింది, సినిమా కొత్త సినిమాలు పాత సినిమాల నుండి కూడా పోటి తీవ్రంగా ఉన్నా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మధ్యలో వచ్చిన హాలిడే హెల్ప్ తో దుమ్ము లేపింది. మొత్తం మీద…

JERSEY Day 8 Collections...Shocking Drops!

జెర్సీ బాక్స్ ఆఫీస్ దగ్గర 2 వారాల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
Nizam: 9.61Cr
Ceded: 1.98Cr
UA: 2.38Cr
Krishna: 1.51C
Guntur: 1.54Cr
East: 1.66Cr
West: 1.17Cr
Nellore: 0.67Cr
AP-TG :–20.52Cr
KA: 2.7Cr
ROI: 1.23Cr
OS : 5.35Cr
Total WW : 29.8Cr

JERSEY 8 Days Total WW Collections

ఇదీ సినిమా టోటల్ కలెక్షన్స్ 14 రోజుల్లో వచ్చినవి, టోటల్ గా గ్రాస్ 54.5 కోట్ల రేంజ్ లో ఉందని సమాచారం, ఇక సినిమా ఇప్పటికే 27 కోట్ల టార్గెట్ కి 2.8 కోట్ల ప్రాఫిట్ ని సొంతం చేసుకుని హిట్ నుండి సూపర్ హిట్ దిశగా అడుగులు వేస్తుంది, ఇక మూడో వీక్ లో సినిమా 30 కోట్ల క్లబ్ లో చేరుతుందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here