Home న్యూస్ కల్కి 18 డేస్ తెలుగు వర్షన్ టోటల్ కలెక్షన్స్….మాములు కుమ్ముడు కాదిది!!

కల్కి 18 డేస్ తెలుగు వర్షన్ టోటల్ కలెక్షన్స్….మాములు కుమ్ముడు కాదిది!!

0
Kalki 2898 AD Telugu Version 18 Days Total Collections
Kalki 2898 AD Telugu Version 18 Days Total Collections

రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898AD(Kalki2898AD Movie) మూడో వీకెండ్ ని ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకోగా అన్ని చోట్లా అంచనాలను మించి కలెక్షన్స్ ని అందుకున్న సినిమా తెలుగు వర్షన్ కి గాను ఓవరాల్ గా మూడో వీకెండ్ పూర్తి అయిన తర్వాత ఎలాంటి కలెక్షన్స్ ని ఇప్పుడు…

సొంతం చేసుకుంది అన్నది ఆసక్తిగా మారగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు వర్షన్ వరల్డ్ వైడ్ గా రిమార్కబుల్ ట్రెండ్ ను మూడో వీకెండ్ లో కూడా చూపించింది… తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ గా మూడో వీకెండ్ ని పూర్తి చేసుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా తెలుగు వర్షన్ లో…

ఎస్టిమేషన్స్ ప్రకారం సూపర్బ్ ట్రెండ్ ను చూపించింది ఇప్పుడు. తెలుగు వర్షన్ వరల్డ్ వైడ్ గా వాల్యూ బిజినెస్ రేంజ్ 248 కోట్ల దాకా ఉండగా 250 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవాల్సిన అవసరం ఉండగా సినిమా అన్ని చోట్లా కుమ్మేస్తూ లాభాలను కూడా సొంతం చేసుకుంది.

తెలుగు వర్షన్ టోటల్ గా 18 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Kalki 2898 AD 18 Days Total Telugu Version WW Collections
👉Nizam: 86.14Cr
👉Ceeded: 20.06CR
👉UA: 20.53Cr
👉East: 11.81Cr
👉West: 8.84Cr
👉Guntur: 10.57CR
👉Krishna: 10.68Cr
👉Nellore: 5.77Cr
AP-TG Total:- 174.40CR(272.20CR~ Gross)
👉KA+ROI: 29.80Cr
👉OS – 80.80Cr*****(Corrected)
Total WW Collections: 285.00CR(Gross- 495CR~)

మొత్తం మీద 250 కోట్ల తెలుగు వర్షన్ టార్గెట్ మీద ఏకంగా 35 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకున్న సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. మిగిలిన రన్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర లాభాలను మరింతగా పెంచుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here