Home న్యూస్ ప్రభాస్ కల్కి పోస్ట్ పోన్??…..రీజన్ ఇదే!!

ప్రభాస్ కల్కి పోస్ట్ పోన్??…..రీజన్ ఇదే!!

0

లాస్ట్ ఇయర్ పాన్ ఇండియా రేంజ్ లో రచ్చ లేపిన రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ సలార్(Salaar Movie) దుమ్ము లేపిన తర్వాత ఈ ఇయర్ సమ్మర్ లో ఆడియన్స్ ముందుకు నాగ్ అశ్విన్(Nag Ashwin) డైరెక్షన్ లో చేస్తున్న కొత్త సినిమా కల్కి2898AD(Kalki2898AD Movie Release Date Post poned)….రిలీజ్ అవ్వాల్సి ఉండగా…

Salaar 17 Days Total WW Collections!

సినిమా మే నెలలో 9న గ్రాండ్ గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు, కానీ సినిమా షూటింగ్ కొంచం పెండింగ్ ఉందని, గ్రాఫిక్స్ వర్క్ ఫైనల్ ఔట్ పుట్ చూసుకోవాలని వార్తలు వస్తూ ఉండగా మేకర్స్ మాత్రం సినిమా అనుకున్న టైంకే రాబోతుందని రెండు మూడు ట్వీట్స్ లో అనౌన్స్ మెంట్ చేశారు…. కానీ ఇప్పుడు…

ఇండియా వైడ్ గా జరగబోతున్న ఎలక్షన్స్ డేట్స్ ను కన్ఫాం చేశారు, వివిధ దశల్లో సినిమా ఎలక్షన్స్ సమ్మర్ లో జరగబోతూ ఉండగా మే 13 న ఎలక్షన్స్ ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో జరగబోతుండగా అనేక ఆంక్షలు లాంటివి ఉంటాయి కాబట్టి ఆ టైంలో పెద్ద స్టార్స్ ముఖ్యంగా పాన్ ఇండియా రేంజ్ మూవీస్ అంటే మాత్రం…

అన్ని చోట్ల ప్రమోషన్స్ లాంటివి కష్టం అవుతాయి కాబట్టి కల్కి సినిమా ఆల్ మోస్ట్ పోన్ పోన్ అయినట్లే అని వార్తలు స్ట్రాంగ్ గా బజ్ విపిస్తుంది. అదే కనుక జరిగితే సమ్మర్ లో టాప్ స్టార్ మూవీస్ ఏవి లేకుండానే ఈ సమ్మర్ కూడా ఉండబోతుంది అని చెప్పాలి. త్వరలోనే దీని పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఉండే అవకాశం ఉందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here