Home న్యూస్ సెన్సేషనల్ డే 8….తెలుగు లో కుమ్మేస్తున్న ప్రేమలు మూవీ!

సెన్సేషనల్ డే 8….తెలుగు లో కుమ్మేస్తున్న ప్రేమలు మూవీ!

0

సూపర్ స్ట్రాంగ్ కలెక్షన్స్ తో మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకున్న మలయాళ డబ్బింగ్ మూవీ ప్రేమలు(Premalu Telugu) రిలీజ్ అయిన వీకెండ్ తర్వాత వర్కింగ్ డేస్ లో స్టడీగా రోజు రోజుకి కలెక్షన్స్ పరంగా మంచి గ్రోత్ ని చూపెడుతూ దూసుకు పోతూ మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకున్న సినిమా…..

రెండో వారంలో అడుగు పెట్టగా సినిమా 8వ రోజు ఎక్స్ లెంట్ గా ట్రెండ్ ని చూపెడుతూ 8వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 78 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది. 7వ రోజున 68 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా 8వ రోజు మరో వర్కింగ్ డే లో బెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా షేర్ 45 లక్షల రేంజ్ లో సొంతం చేసుకుంది.

దాంతో సినిమా ఓవరాల్ గా 8 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…. 
Premalu Telugu 8 Days Box Office Collections Report
👉Nizam: 1.40CR~
👉Total AP: 1.05CR~
Total AP-TG Collections:- 2.45CR~(4.55CR~ Gross)

తెలుగు లో 1.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద 95 లక్షల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది. ఇక ఓవర్సీస్ లో $200K మార్క్ ని క్రాస్ చేసింది. రీసెంట్ తెలుగు మూవీస్ కన్నా బెటర్ గా ట్రెండ్ అవుతూ ఉండటం విశేషం. ఇక వీకెండ్ లో సినిమా తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ గా ట్రెండ్ అవ్వడం ఖాయమని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here