Home గాసిప్స్ 6 వేల ఇయర్స్ వెనక నుండి 2898AD….ఊహకందని కథతో ప్రభాస్ కల్కి!!

6 వేల ఇయర్స్ వెనక నుండి 2898AD….ఊహకందని కథతో ప్రభాస్ కల్కి!!

0

పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) సలార్(Salaar Movie) తర్వాత ఆడియన్స్ ముందుకు తన కొత్త సినిమా కల్కి2898AD(Kalki 2898AD Movie) తో సమ్మర్ లో సందడి చేయడానికి సిద్ధం అవుతూ ఉండగా ఈ సినిమా గురించి రోజుకో న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతూ ఉండగా లేటెస్ట్ గా సినిమా గురించి…

మరో ఆసక్తి కరమైన న్యూస్ ఒకటి ఇప్పుడు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది…ఆ న్యూస్ ప్రకారం సినిమా కథ ఆల్ మోస్ట్ 6000 ఏళ్ల ఇయర్స్ వెనక నుండి మొదలు అయ్యి మహాభారతంని టచ్ చేసి అందులో కొన్ని కీ ఎలిమెంట్స్ ని వాడుకుని తర్వాత కాల క్రమంలో ముందుకు వెళుతూ 2898 టైంకి వచ్చి ఆగుతుందని…

ఆ మధ్య కాలంలో ఏం జరిగింది ఫ్యూచర్ లో ఏం జరగబోతుంది… కల్కి అవతారంకి ఉన్న లింక్ ఏంటి అనే అల్టిమేట్ పాయింట్స్ తో హాలీవుడ్ లెవల్ లో రూపొందిస్తున్న కల్కి మూవీ ఇండియన్ సినిమా హిస్టరీలో ఇప్పటి వరకు ఎవ్వరూ టచ్ చేయని పాయింట్ తో వస్తున్న సినిమా అని అంటున్నారు….

సినిమా మీద హైప్ కూడా ఓ రేంజ్ లో ఉండటంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ కంటెంట్ కనుక ఆడియన్స్ కి కనెక్ట్ అయితే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కలెక్షన్స్ తో రాంపెజ్ ను చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు. ఇక ప్రభాస్ ఈ సినిమా తో బాక్స్ ఆఫీస్ దగ్గర 1000 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here