Home న్యూస్ 65 కోట్లకు అమ్మితే….నైజాం గడ్డ మీద కల్కి ఎపిక్ భీభత్సం!

65 కోట్లకు అమ్మితే….నైజాం గడ్డ మీద కల్కి ఎపిక్ భీభత్సం!

0

రిలీజ్ కి ముందు 3 నెలల అన్ సీజన్ ఎఫెక్ట్ అలాగే ఒక్క హాలిడే కూడా లేకుండా రిలీజ్ అయిన పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)నటించిన కల్కి 2898AD(Kalki2898AD Movie)మూవీ సెన్సేషనల్ జోరుని చూపించి లాంగ్ రన్ ని దక్కించుకుని మాస్ రచ్చ చేసింది. అన్ని చోట్లా దుమ్ము లేపిన కల్కి మూవీ…

తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో 168 కోట్ల వాల్యూ బిజినెస్ కి ఓవరాల్ గా ఇప్పటి వరకు 182 కోట్లకు పైగా షేర్ ని అందుకుంది..అందులో ఒక్క నైజాం ఏరియాలోనే సినిమా రిమార్కబుల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని అల్టిమేట్ లాంగ్ రన్ ని సొంతం చేసుకోగా….

Kalki 2898 AD 25 Days Total World Wide Collections!!

4 వారాలు పూర్తి కాక ముందే నైజాం ఏరియాలో ఏకంగా 90 కోట్లకు పైగా షేర్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించింది…సినిమా నైజాం ఏరియా వాల్యూ బిజినెస్ రేంజ్ 65 కోట్ల దాకా ఉండగా సినిమా అల్టిమేట్ కలెక్షన్స్ తో 90 కోట్ల మార్క్ ని దాటేసి నైజాం ఏరియా చరిత్రలో…

RRR మూవీ తర్వాత రెండో సారి 90 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించింది….మొత్తం మీద మిగిలిన ఏరియాలతో పోల్చితే తెలుగు రాష్ట్రాల్లో నైజాంలో ఊహకందని రేంజ్ లో కల్కి మూవీ ఊచకోత కోసింది….ఆల్ మోస్ట్ ఇప్పుడు 65 కోట్ల బిజినెస్ మీద కల్కి మూవీ…

ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 25 కోట్లకు పైగా ప్రాఫిట్ ను సొంతం చేసుకుని ఊహకందని ఊచకోత కోసింది…సినిమా కి ఒకటి రెండు హాలిడే అడ్వాంటేజ్ లు కనుక సొంతం అయ్యి ఉంటే ఈజీగా 95 కోట్ల రేంజ్ నుండి ఆ పైన షేర్ తో సంచలనం సృష్టించేది… ఇక ఇప్పటికీ షేర్స్ ని సొంతం చేసుకుంటున్న కల్కి మూవీ ఇక మిగిలిన రన్ లో ఎంతవరకు లాభాలను పెంచుకుంటుందో చూడాలి.

Kalki 2898 AD 26 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here