Home న్యూస్ నందమూరి హీరోల్లో 2019 ఒకేఒక్కడు కళ్యాణ్ రామ్!

నందమూరి హీరోల్లో 2019 ఒకేఒక్కడు కళ్యాణ్ రామ్!

0

    టాలీవుడ్ అంటే అందరు హీరోలు ఉంటారు కానీ ఎప్పటి నుండో ఇక్కడ ఉన్న టాప్ ఫ్యామిలీ హీరోల కి స్పెషల్ క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే, మెగా, నందమూరి, అక్కినేని, దగ్గుబాటి ఇలా కొన్ని ఫ్యామిలీ ల హీరోలు ఎప్పటి నుండో టాలీవుడ్ లో ఉన్నారు, కాగా ఇక్కడ మ్యాటర్ నందమూరి హీరోల విషయం లో కాబట్టి గత కొన్నేళ్ళుగా నందమూరి హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ 2015 నుండి ఇయర్ కి ఒక హిట్ ఇస్తూ…

ఫ్యాన్స్ కి అల్టిమేట్ ట్రీట్ ఇస్తూ సెన్సేషన్ ని క్రియేట్ చేస్తుండగా, బాలయ్య కూడా అడపా దడపా హిట్లు కొడుతూ అబ్బాయ్ కి మంచి సపోర్ట్ గా నిలిచాడు, కానీ 2019 ఇయర్ కి వచ్చేసరికి ఎన్టీఆర్ కి ఒక్క సినిమా కూడా రిలీజ్ లేక పోవడం తో హిట్లు కొట్టే భాద్యత…

మిగిలిన నందమూరి హీరోలు అయిన బాలయ్య మరియు కళ్యాణ్ రామ్ ల పై పడగా, బాలయ్య తన చేతిలో ఉన్న రెండు సినిమాలను తొలి రెండు నెలల్లోనే రిలీజ్ చేయగా రెండు సినిమాల రిజల్ట్ ఎలా ఉందొ అందరికీ తెలిసిన విషయమే. ఎన్టీఆర్ బయోపిక్ రెండు పార్టులు అట్టర్ ఫ్లాఫ్ గా మిగిలి పోయాయి.

ఇక టోటల్ ప్రెజర్ మొత్తం నందమూరి కళ్యాణ్ రామ్ పై పడగా అసలు ఏమాత్రం అంచనాలు లేని 118 సినిమా తో కళ్యాణ్ రామ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 4 రోజుల్లోనే క్లీన్ హిట్ కొట్టి సత్తా చాటుకుని 2019 నందమూరి హీరోల్లో హిట్ కొట్టి సత్తా చాతుకుని పరువు కాపాడాడు.

ఇక ఇయర్ లో నందమూరి హీరోల సినిమాలు ఆల్ మోస్ట్ లేవనే చెప్పాలి, ఎన్టీఆర్ మూవీ 2020 లో నే ఉండగా, బాలయ్య కళ్యాణ్ రామ్ ల అప్ కమింగ్ మూవీస్ చాలా ఫాస్ట్ గా షూట్ జరిగితేనే ఈ ఇయర్ లో వచ్చే అవకాశం ఉంది. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here