Home న్యూస్ అరవ అతి…ఇండియా వైడ్ ట్రెండ్…. మనవాళ్ళు దంచికొడుతున్నారు!

అరవ అతి…ఇండియా వైడ్ ట్రెండ్…. మనవాళ్ళు దంచికొడుతున్నారు!

0

ఏదైనా హద్దుల్లో ఉంటేనా బాగుంటుంది, అదుపు తప్పితే ఏదీ బాగుండదు… లేటెస్ట్ గా నారప్ప V అసురన్ సినిమాల కంపారిజన్ తో కోలివుడ్ ఫ్యాన్స్ మరీ ఓవర్ రచ్చ చేశారు… అసురన్ తో పోల్చితే నారప్ప ఏం బాలేదు అంటూ నానా రచ్చ చేయడం తో టాలీవుడ్ ఫ్యాన్స్ అందరూ వాళ్ళ ట్రోల్స్ ని అదే రేంజ్ లో తిప్పి కొట్టారు. దాంతో సినిమా మీద కాకుండా నేషనల్ వైడ్ గా ఇప్పుడు ఇండియాని….

కోలివుడ్ శాసిస్తుంది అంటూ ట్రెండ్ చేయడం మొదలు పెట్టారు… ఇండియా వైడ్ గా ట్రెండ్ చేయగా 2 లక్షల లోపు ట్వీట్స్ కూడా పడ్డాయి… దాంతో ఇతర ఇండస్ట్రీల వాళ్ళకి ముఖ్యంగా టాలీవుడ్ వాళ్ళకి చిర్రెత్తుకొచ్చింది…. ఇప్పుడు ఇండియా వైడ్ గా వరుస పెట్టి పాన్ ఇండియా మూవీస్ తో బిగ్గెస్ట్…

మూవీస్ ని నిర్మిస్తుంది టాలీవుడ్… ఇండియా లో ప్రస్తుతం బిగ్గెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమా టాలీవుడ్ ది, ఇతర ఇండస్ట్రీలలో ఇండస్ట్రీ రికార్డ్ కొట్టింది టాలీవుడ్.. ఏ ఇండస్ట్రీలో లేనంత మంది స్టార్ హీరోలు ఉన్న ఇండస్ట్రీ టాలీవుడ్… టాలీవుడ్ హీరోల డేట్స్ లేక పొతే….

Tollywood "Top 10" Movies In "Karnataka" State

అరవ హీరోలతో సినిమా చేస్తుంది టాలీవుడ్… ఇలా ప్రస్తుతం ఇండియా ని శాసిస్తుంది టాలీవుడ్ అయితే రజినీ తప్ప 2 స్టార్ హీరోలు మాత్రమే ఉన్న ఇండస్ట్రీ అయిన కోలివుడ్ ఇప్పుడు ఇండియాని ఏలుతుంది అంటూ రెచ్చగొట్టి అందరి చేత చివాట్లు తింటున్నారు కొందరు అభిమానులు… కోలివుడ్ లో కూడా సూర్య, కార్తీ, విశాల్ లాంటి యాక్టర్స్ ఫ్యాన్స్ ఎవ్వరూ ఈ రచ్చ లో పాల్గొన లేదు కానీ… విజయ్-అజిత్ ఫ్యాన్స్ మరీ రెచ్చిపోవడంతో టాలీవుడ్ వాళ్ళు కూడా అదే రేంజ్ లో కౌంటర్స్ వేశారు.

ఏ ఇండస్ట్రీ మూవీ అయినా బాగుంది అంటే ఎగబడి చూసే వాళ్ళు టాలీవుడ్ వాళ్ళు… సొంత సినిమాలు తప్ప ఇతర సినిమాలను పట్టించుకొని వాళ్ళు కోలివుడ్ వాళ్ళు. అక్కడ ఒక్క బాహుబలి తప్ప సక్సెస్ అయిన సినిమా లేదు.. అదే తెలుగు లో టాక్ వచ్చిన బిచ్చగాడు కూడా సెన్సేషనల్ కలెక్షన్స్ ని సాధించింది… ఏ ఇండస్ట్రీకి లేని బిగ్గెస్ట్ సినీ లవర్స్ ఉన్నది టాలీవుడ్ మాత్రమె… ఈ విషయం తెలుసుకుని ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటే బెటర్ అని చెప్పొచ్చు. వచ్చే 2 ఏళ్లలో ఇండియాలో ఎక్కువ పాన్ ఇండియా మూవీస్ మనవే ఉంటాయి… కొన్ని సక్సెస్ అయినా టాలీవుడ్ రేంజ్ మరో పదింతలు పెరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Krishna Area All Time Top 10 Share Movies

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here