బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి మూవీస్ అన్ని కూడా సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్నాయి. బాక్స్ ఆఫీస్ దగ్గర క్రాక్ మరియు మాస్టర్ లు రెండూ కూడా సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్నాయి. కాగా క్రాక్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారాన్ని పూర్తీ చేసుకోగా మాస్టర్ 4 రోజులను పూర్తీ చేసుకుంది. రెండు సినిమాలు బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకున్నాయి.
ముందుగా క్రాక్ సినిమా మొదటి వారాన్ని సాలిడ్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుంది. 7 వ రోజు హౌస్ ఫుల్ బోర్డులు పడ్డా థియేటర్స్ నాసిరకంవి అవ్వడం తో అక్కడ నుండి కలెక్షన్స్ ఎక్కువ రాలేదు. మొత్తం మీద 7 వ రోజు సినిమా కలెక్షన్స్ ని గమనిస్తే..
👉Nizam: 47L
👉Ceeded: 31L
👉UA: 21L
👉East: 18L
👉West: 17L
👉Guntur: 14L
👉Krishna: 17L
👉Nellore: 14L
AP-TG Total:- 1.78CR (3.1Cr Gross~)
ఇక క్రాక్ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా మొదటి వారానికి గాను సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 7.13Cr
👉Ceeded: 3.85Cr
👉UA: 2.55Cr
👉East: 1.90Cr
👉West: 1.58Cr
👉Guntur: 1.79Cr
👉Krishna: 1.47Cr
👉Nellore: 1.16Cr
AP-TG Total:- 21.43CR (35.30Cr Gross~)
KA+ROI: 67L Approx
OS: 62L Approx
Total: 22.72Cr(38Cr~ Gross)
సినిమా టోటల్ టార్గెట్ 17.5 కోట్లు కాగా మొదటి వారం తర్వాత సినిమా 5.22 కోట్ల ప్రాఫిట్ తో సూపర్ హిట్ అనిపించుకుంది. ఇక రెండో వారం జోరు ఎలా ఉంటుందో చూడాలి.
ఇక మాస్టర్ విషయానికి వస్తే… టాక్ తేడాగా ఉన్నప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్న ఈ సినిమా 4 వ రోజు కూడా మరోసారి సాలిడ్ కలెక్షన్స్ ని సాధించింది… ఒకసారి సినిమా షేర్స్ ని గమనిస్తే…
👉Nizam: 30L
👉Ceeded: 22L
👉UA: 29L
👉East: 13L
👉West: 13L
👉Guntur: 11L
👉Krishna: 13.4L
👉Nellore: 6L
AP-TG Total:- 1.37CR (2.35Cr Gross~)
ఇక సినిమా టోటల్ గా 4 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో సాధించిన షేర్స్ ని గమనిస్తే…
👉Nizam: 2.84Cr
👉Ceeded: 2Cr
👉UA: 1.58Cr
👉East: 90L
👉West: 96L
👉Guntur: 1.05Cr
👉Krishna: 79L
👉Nellore: 48L
AP-TG Total:- 10.60CR (18.15Cr Gross~)
సినిమా టోటల్ బ్రేక్ ఈవెన్ 8.5 కోట్లు కాగా సినిమా 4 రోజుల తర్వాత 2.1 కోట్ల ప్రాఫిట్ తో సూపర్ హిట్ అనిపించుకుంది. లాంగ్ రన్ లో మరింత కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.