Home న్యూస్ ఫ్లాఫ్ టాక్ తో సూపర్ హిట్….అందరి మైండ్ బ్లాంక్ చేసిన సినిమా ఇదే!

ఫ్లాఫ్ టాక్ తో సూపర్ హిట్….అందరి మైండ్ బ్లాంక్ చేసిన సినిమా ఇదే!

0

ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా విజయ్ సేతుపతి నయనతార మరియు సమంతల కాంబినేషన్ లో వచ్చిన ట్రైయాంగిల్ లవ్ స్టొరీ మూవీ కన్మణి రాంబో ఖతీజా సినిమా తమిళ్ తో పాటు తెలుగు లో ఒకేసారి రిలీజ్ అవ్వగా సినిమా కి ఆడియన్స్ నుండి మిక్సుడ్ రెస్పాన్స్ సొంతం అవ్వగా అది సోషల్ మీడియా మొత్తం స్ప్రెడ్ అయ్యి ఫ్లాఫ్ టాక్ గా మారింది. దానికి తోడూ కేజిఎఫ్ 2 హవా ఈ సినిమా రిలీజ్ టైం కి…

అస్సలు తగ్గక పోవడంతో ఈ సినిమా ఇక తేరుకోవడం కష్టమే అనుకున్నారు అందరూ కూడా. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా అందరి మైండ్ బ్లాంక్ చేస్తూ ఫ్లాఫ్ టాక్ తో కూడా సూపర్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపే విజయాన్ని ఇప్పుడు సొంతం చేసుకుంది.

తెలుగు లో మాత్రం సినిమా ఫ్లాఫ్ అయింది కానీ ఓవరాల్ గా బిజినెస్ దృశ్యా మాత్రం సినిమా ఇప్పుడు హిట్ నుండి సూపర్ హిట్ గా నిలిచి 64 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సెన్సేషనల్ హిట్ గా నిలిచింది అని అంటున్నారు ట్రేడ్ వర్గాలు…

మొత్తం మీద సినిమా ఇప్పటి వరకు సాధించిన ఓవరాల్ కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే…
👉Tamilnadu – 38.40Cr
👉Karnataka- 4.10Cr
👉Telugu States – 2.75Cr
👉Kerala+ROI – 1.25CR~
👉Overseas – 17.60Cr(Approx)
Total WW collection – 64.10CR Approx
ఇదీ మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా 18 రోజులు పూర్తీ అయ్యే టైం కి టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన గ్రాస్ కలెక్షన్స్.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 25 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను అందుకుందని అంచనా, ఆ లెక్క ప్రకారం సినిమా 50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోవాల్సి ఉంటుంది కానీ సినిమా ఏకంగా 64.10 కోట్ల గ్రాస్ ను ఇప్పటి వరకు అందుకుని సూపర్ హిట్ గా నిలిచింది. ఇక మిగిలిన రన్ లో మరికొంత కలెక్షన్స్ తో మంచి లాభాలను సొంతం చేసుకోబోతుంది ఈ సినిమా..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here