Home న్యూస్ 18.20 కోట్లకు అమ్మితే వచ్చింది ఇది…పాపం!!

18.20 కోట్లకు అమ్మితే వచ్చింది ఇది…పాపం!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ టైం లో బిగ్గెస్ట్ మైండ్ బ్లాంక్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాగా మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబోలో కొరటాల శివ లాంటి టాప్ డైరెక్టర్ డైరెక్షన్ లో వచ్చిన ఆచార్య సినిమాను చెప్పుకోవాలి. తొలి ఆటకే నెగటివ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా అసలు ఏ దశలో కూడా టార్గెట్ ను అందుకోలేక పోయింది.

Acharya 8 Days Total World Wide Collections!!

పరుగును చాలా త్వరగానే ముగించుకున్న సినిమా మొత్తం మీద సీడెడ్ ఏరియాలో 18.20 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకోగా టోటల్ రన్ లో కేవలం 6.21 కోట్ల షేర్ ని మాత్రమే వసూల్ చేయగా ఈ ఒక్క ఏరియా నుండే ఏకంగా లాస్ మైండ్ బ్లాంక్ అనిపించేలా…

Acharya 10 Days Total World Wide Collections!!

ఆల్ మోస్ట్ 12 కోట్ల రేంజ్ లో సొంతం చేసుకుని నిరాశ పరిచింది. తెలుగు సినిమా హిస్టరీలోనే రీసెంట్ టైం లో ఈ రేంజ్ లో లాస్ ను సొంతం చేసుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచిన ఆచార్య టోటల్ వరల్డ్ వైడ్ లాస్ కూడా చరిత్రలో నిలిచిపోయే రేంజ్ లో ఉండటం విచారకరం అని చెప్పాలి.

Acharya 13 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here