Home న్యూస్ అనుకున్నదొక్కటి-అయ్యిందొక్కటి….కలెక్షన్స్ చూసి యూనిట్ షాక్!

అనుకున్నదొక్కటి-అయ్యిందొక్కటి….కలెక్షన్స్ చూసి యూనిట్ షాక్!

0

బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ కియరా అద్వాని ల కాంబినేషన్ లో రాఘవ లారెన్స్ డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ లక్ష్మీ, డిజిటల్ రిలీజ్ లలో హైయెస్ట్ రేటు ని సొంతం చేసుకుని రిలీజ్ అయిన ఈ సినిమా కి టాక్ నార్త్ లో కంప్లీట్ నెగటివ్ గా రాగా సినిమా కి వ్యూస్ మాత్రం సాలిడ్ గా దక్కాయి. ఆ విషయం లో మాత్రం యూనిట్ ఫుల్ హ్యాప్పీ అని చెప్పాలి.

కానీ సినిమాను సైమల్ టేనియస్ గా ఓవర్సీస్ లో థియేటర్స్ లో రిలీజ్ చేశారు, రిలీజ్ లిమిటెడ్ గానే ఉన్నా చాలా చోట్ల సెకెండ్ వేవ్ కరోనా స్టార్ట్ అవ్వడంతో ఆ ఇంపాక్ట్ సినిమా కలెక్షన్స్ పై గట్టిగానే పడింది అని చెప్పాలి. సినిమా కి మొత్తం మీద…..

ఆస్ట్రేలియా లో 94.92 లక్షల గ్రాస్ ని వసూల్ చేయగా న్యూజిలాండ్ లో 58.4 లక్షల గ్రాస్ ని వసూల్ చేసింది. ఇక ఫిజీలో సినిమా 43 లక్షల దాకా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా గునియాలో 26 వేల దాకా కలెక్షన్స్ ని సాధించింది. ఇక UAE లో మాత్రం కొంచం హోల్డ్ చేసిన సినిమా…

మొత్తం మీద 2.2 కోట్ల దాకా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది, దాంతో ఓవరాల్ గా సినిమా ఓవర్సీస్ మార్కెట్ లో సెలెక్టివ్ ప్లేసెస్ లోనే రిలీజ్ ను సొంతం చేసుకుని 4.17 కోట్ల దాకా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది, యూనిట్ ఓవర్సీస్ లో సినిమాను మొత్తం మీద 15 కోట్లకు పైగానే రేటుకి…

అమ్మారని టాక్ ఉంది, ఆ లెక్కన సినిమా అక్కడ ఈ బిజినెస్ దరిదాపుల్లోకి కూడా వెళ్ళడం కష్టమే అని చెప్పాలి. దాంతో ఓవర్సీస్ లో సినిమా మంచి వసూళ్లు సాధిస్తుంది అనుకున్న టీం కి అక్కడ సినిమా రిజల్ట్ ఇప్పుడు ఒకింత షాక్ ఇచ్చింది అని చెప్పాలి. కానీ అదే టైం లో ఇక్కడ OTT రిలీజ్ వలన సాలిడ్ వ్యూస్ దక్కడం అది కూడా నెగటివ్ టాక్ తో దక్కడం కలిసి వచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here