Home న్యూస్ అనుకున్నట్లే జరిగింది…ఫుల్లుగా ఆడేసుకుంటున్నారు!!

అనుకున్నట్లే జరిగింది…ఫుల్లుగా ఆడేసుకుంటున్నారు!!

0

యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నటించిన మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మూవీ లైగర్ ఆడియన్స్ ముందుకు భారీ అంచనాల నడుమ వచ్చి ఆ అంచనాలను అందుకోవడంలో విఫలం అయిన విషయం తెలిసిందే. సినిమా కనుక హిట్ టాక్ ని తెచ్చుకుని ఉంటె కచ్చితంగా సంచలనాలు సృష్టించి ఉండేది కానీ కంప్లీట్ గా నెగటివ్ టాక్ ని సినిమా సొంతం చేసుకోవడంతో ఏ దశలో కూడా ఆడియన్స్ ను మెప్పించలేక పోయింది ఈ సినిమా..

LIGER 3 Days Total World Wide Collections!!

దాంతో బాక్స్ ఆఫీస్ రన్ చాలా త్వరగానే కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా రీసెంట్ గా డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకుంది. రిలీజ్ టైం లోనే సినిమాలో టేకింగ్ అండ్ కంటెంట్ కి తెగ ట్రోల్స్ ని సొంతం చేసుకున్న లైగర్ మూవీ…

LIGER 6 Days Total World Wide Collections!!

డిజిటల్ లో రిలీజ్ అయ్యాక మరో రౌండ్ ట్రోల్స్ ని సొంతం చేసుకోవడం ఖాయం అని అనుకోగా అనుకున్నట్లే సినిమా ఇప్పుడు డిజిటల్ లో రిలీజ్ అయ్యాక మరో సారి ట్రోల్ అవుతూ ఉంది, సినిమాలో చాలా సన్నివేశాలను సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రోల్ చేస్తూ ఉన్నారు.

LIGER 4 Days Total World Wide Collections!!

విజయ్ దేవరకొండ నత్తి కూడా ట్రోల్ స్టఫ్ అయినప్పటికీ కూడా ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ చాలా కష్టపడ్డాడు, కానీ ఆ కష్టం సినిమా కంటెంట్ ఆడియన్స్ కి నచ్చక పోవడంతో వృదా అయిపోయి ఇప్పుడు ఓవరాల్ మూవీ నే ట్రోల్ స్టఫ్ గా మారిపోయింది.

LIGER 5 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here