Home గాసిప్స్ లైగర్ డిసాస్టర్…శాకిచ్చే నిర్ణయం తీసుకున్న టీం!!

లైగర్ డిసాస్టర్…శాకిచ్చే నిర్ణయం తీసుకున్న టీం!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ లైగర్ రీసెంట్ గా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి ఆ అంచనాలను అందుకోవడంలో విఫలం అయిన విషయం తెలిసిందే. అంచనాలను అందుకుని ఉంటె కచ్చితంగా సంచలనాలను సృష్టించి ఉండేది కానీ అట్టర్ డిసాస్టర్ టాక్ ను సొంతం చేసుకోవడంతో అసలు ఏ దశలో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంపాక్ట్ ని చూపించ లేక పోయిన ఈ సినిమా….

LIGER Movie Total Pre Release Business Details!

టాలీవుడ్ మీడియం రేంజ్ హీరోల కెరీర్ లోనే ఆల్ టైం ఎపిక్ బిగ్గెస్ట్ డిసాస్టర్ మూవీ గా నిలిచి మైండ్ బ్లాంక్ చేసింది. సినిమా కచ్చితంగా అంచనాలను మించి పోతుంది అన్న నమ్మకంతో ఉన్న టీం మొత్తానికి ఊహకందని శాకిచ్చింది ఈ సినిమా రిజల్ట్…

LIGER 4 Days Total World Wide Collections!!

దాంతో సినిమా రిలీజ్ తర్వాత సోషల్ మీడియాకి విజయ్ దేవరకొండ దూరం అవ్వగా ఇప్పుడు సినిమా ప్రొడక్షన్ టీం లో ఒకరైన చార్మీ కూడా సోషల్ మీడియాకి బ్రేక్ ఇచ్చారు. వీటితో పాటు లైగర్ తర్వాత వెంటనే పూరీ జగన్నాథ్ తో మరో పాన్ ఇండియా బిగ్గెస్ట్ మూవీ గా అనౌన్స్ చేసిన…

LIGER 1st Day Total World Wide Collections!!

జన గణ మన సినిమా ను ఇప్పుడు ఆపేశారని సమాచారం…. లైగర్ రిలీజ్ కి ముందు భారీ హంగామాతో ఈ జన గణ మన సినిమా ను లాంచ్ చేయగా కొంత ట్రైల్ షూట్ కూడా జరిగిందని సమాచారం. కానీ ఇప్పుడు లైగర్ రిజల్ట్ తర్వాత ఈ సినిమా చేస్తే రిజల్ట్ ఎలా ఉన్నా లైగర్ ఇంపాక్ట్ భారీగా పడే అవకాశం ఉండటంతో ఈ ప్రాజెక్ట్ ను…

LIGER 2 Days Total World Wide Collections!!

ఇప్పుడు ఆపేయాలని నిర్ణయం తీసుకున్నారట. ఫ్యూచర్ లో మళ్ళీ పూరీ జగన్నాథ్ అలాగే విజయ్ దేవరకొండలు హిట్ ట్రాక్ ఎక్కిన తర్వాతే ఈ సినిమా పై నిర్ణయం ఉంటుంది అని సమాచారం. మొత్తం మీద లైగర్ డిసాస్టర్ ఎఫెక్ట్ ఏకంగా ఒక సినిమానే ఆపే రేంజ్ లో మైండ్ బ్లాంక్ చేసింది అని చెప్పాలి.

LIGER 3 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here