Home న్యూస్ 3rd డే ఎదురీదుతున్న రంగరంగ వైభవంగా కలెక్షన్స్!!

3rd డే ఎదురీదుతున్న రంగరంగ వైభవంగా కలెక్షన్స్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర పంజా వైష్ణవ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ రంగ రంగ వైభవంగా సినిమా రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా కి బిలో పార్ రిపోర్ట్ లు ఆడియన్స్ నుండి రాగా ఓపెనింగ్స్ పరంగా కూడా పెద్దగా ఇంపాక్ట్ ని చూపించ లేక పోయిన ఈ సినిమా రెండో రోజు కొంచం పర్వాలేదు అనిపించినా కానీ ఓవరాల్ గా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఇంకా ఎక్కువగానే…

కలెక్షన్స్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉండగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు మూడో రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఇప్పుడు 20% రేంజ్ లో డ్రాప్ అవ్వగా ఈవినింగ్ అండ్ నైట్ షోలలో కొద్ది వరకు హోల్డ్ చూపించినా కానీ…

మొత్తం మీద అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఇంకా బెటర్ కలెక్షన్స్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద సినిమా మూడో రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో అటూ ఇటూగా 40 లక్షల నుండి 45 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి.

ఇక వరల్డ్ వైడ్ గా సినిమా ఈ రోజు 50 లక్షల నుండి 55 లక్షల దాకా కలెక్షన్స్ ని అందుకోవచ్చు, అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగుంటే కలెక్షన్స్ ఇంకొంచం పెరగవచ్చు కానీ సినిమాకి ఈ కలెక్షన్స్ బ్రేక్ ఈవెన్ కి సరిపోవు అనే చెప్పాలి. ఇక వీకెండ్ లో అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here