Home న్యూస్ 930 నుండి 170….ఏంటి సామి ఈ దారుణం!!

930 నుండి 170….ఏంటి సామి ఈ దారుణం!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర అతి కష్టం మీద ఫస్ట్ వీక్ ని కంప్లీట్ చేసుకున్న లైగర్ సినిమా రెండో వీక్ లో అడుగు పెట్టగా సినిమా రెండో వారంలో కంప్లీట్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర డౌన్ అయిపోయే అవకాశం ఉండగా తెలుగు రాష్ట్రాలలో భారీ అంచనాల నడుమ రిలీజ్ అవ్వగా ఆల్ మోస్ట్ 930 థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకుంది, కానీ డిసాస్టర్ టాక్ ను సొంతం చేసుకోవడంతో వీకెండ్ తర్వాత…

LIGER 5 Days Total World Wide Collections!!

మినిమమ్ హోల్డ్ ని కూడా చూపించలేక పోయింది సినిమా… ఇక రెండో వారానికి వచ్చే సరికి సినిమా హోల్డ్ చేసిన థియేటర్స్ కంప్లీట్ గా తగ్గిపోయాయి. ఓవరాల్ గా మొదటి వారంతో పోల్చితే రెండో వారం థియేటర్స్ కౌంట్ దారుణంగా పడిపోయింది అని చెప్పాలి.

LIGER 2 Days Total World Wide Collections!!

మొత్తం మీద సినిమా రెండో వీక్ లో హోల్డ్ చేసిన థియేటర్స్ కౌంట్ లెక్కలను గమనిస్తే…
👉Nizam: 55
👉Ceeded: 25
👉Andhra: 90
AP-TG Total:- 170+
ఇదీ మొత్తం మీద సినిమా రెండో వారం లో హోల్డ్ చేసిన టోటల్ థియేటర్స్ కౌంట్ లెక్క…

LIGER 3 Days Total World Wide Collections!!

సినిమా మొదటి వారంతో పోల్చితే రెండో వారంలో ఏకంగా 760 వరకు థియేటర్స్ ని కోల్పోయింది సినిమా… దాంతో రెండో వారంలో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవాల్సిన కొండంత టార్గెట్ కి చాలా దూరంలోనే ఆగిపోబోతుంది అని చెప్పాలి.

LIGER 4 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here