Home న్యూస్ ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు కానీ…రికార్డులు కొడుతున్న లైగర్!!

ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు కానీ…రికార్డులు కొడుతున్న లైగర్!!

0

యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ లైగర్ బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను అందుకోలేక పోయిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ బరిలోకి దిగిన సినిమా ఆ అంచనాలను అందుకోలేక భారీ నష్టాలను సొంతం చేసుకుని తీవ్రంగా నిరాశ పరిచింది అని చెప్పాలి. ఇక అదే టైం లో భారీగా ట్రోల్స్ కూడా ఈ సినిమా కి సొంతం అవ్వగా రీసెంట్ గా సినిమా డిజిటల్ లో కూడా…

LIGER 5 Days Total World Wide Collections!!

రిలీజ్ అవ్వగా అక్కడ మరోసారి ట్రోల్స్ కూడా ఓ రేంజ్ లో సొంతం చేసుకుని సోషల్ మీడియాలో సినిమా పై మరో రౌండ్ ట్రోల్స్ మొదలు అయ్యాయి అని చెప్పాలి. ఆ ట్రోల్స్ తో సినిమా మరోసారి ట్రెండింగ్ లోకి ఎంటర్ అవ్వగా…

LIGER 3 Days Total World Wide Collections!!

ఆ ఇంపాక్ట్ తో సినిమా కి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఎక్స్ లెంట్ వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకుందని సమాచారం. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రీసెంట్ టైం లో బెస్ట్ వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకున్న సినిమాగా లైగర్ నిలిచిందని అంటున్నారు.

LIGER 4 Days Total World Wide Collections!!

ఓవరాల్ వ్యూస్ లెక్కలు ఏమి రివీల్ చేయలేదు కానీ సాలిడ్ వ్యూవర్ షిప్ తో సినిమా దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉందని సమాచారం. ఒక పక్క ట్రోల్స్ పడుతూ ఉన్నా కానీ మరో పక్క వ్యూస్ మాత్రం సాలిడ్ గా సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న లైగర్ డిజిటల్ లో సాలిడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటూ ఉందని చెప్పాలి…

LIGER 2 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here