Home న్యూస్ కన్నడ గడ్డపై 265…కాచుకోండి ఇక!!

కన్నడ గడ్డపై 265…కాచుకోండి ఇక!!

0

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ మహర్షి భారీ ఎత్తున గురువారం రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే, కాగా సినిమా రెండు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలలో కూడా భారీ గా రిలీజ్ కానుంది.

పక్క రాష్ట్రం కర్ణాటక లో సినిమా సుమారు 265 థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం, ఇది మరీ రికార్డ్ బ్రేకింగ్ లెవల్ కాకపోయినా కానీ పర్వాలేదు అనిపించే రిలీజ్ అని చెప్పొచ్చు. సినిమా కి అక్కడ అవెంజర్స్ ఎక్కువ థియేటర్లు హోల్డ్ చేయడం ఎదురుదెబ్బ కొట్టింది.

దాంతో మినిమమ్ 300 కి పైగా థియేటర్స్ దొరుకుతాయి అనుకున్నా ఫైనల్ కౌంట్ 265 కి ఆగిపోయింది, ఇక కర్ణాటకలో రీసెంట్ బిగ్ మూవీస్ టోటల్ థియేటర్స్ కౌంట్ ఏ విధంగా ఉందో మరో ఆర్టికల్ లో తెలియజేస్తాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here